ఎస్సీ వర్గీకరణ బిల్లుకు వనపర్తి అఖిలపక్ష జిల్లా ఐక్యవేదిక మద్దతు.
వనపర్తి టౌన్ :ఆగస్టు 5 (జనం సాక్షి) ఎస్సీ వర్గీకరణ బిల్లు ను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఆమోదముద్రవేయాలని వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని శుక్రవారం సందర్శించి వనపర్తి జిల్లా…










