Tuesday, 10 November 2026

మహబూబ్ నగర్

మత్యకారులకు సొసైటీ గుర్తింపు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే..

గద్వాల రూరల్ ఆగస్టు 02 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స్యకారుల సంఘం గద్వాల మండలం మేళచెరువు , గట్టు మండలం ఇందువాసి గ్రామాలకు చెందిన మత్స్యకారుల నూతనంగా ఏర్పాటైన సొసైటీ లకు సర్టిఫికెట్ల…

బక్కరైతు ఇంటికి 65వేల విద్యుత్‌ బిల్లు

ఆందోళనతో అధికారులను కలసి వినతి వికారాబాద్‌,అగస్టు2(జ‌నంసాక్షి): ఓ సామాన్య రైతు ఇంటికి సంబంధించి నెలకు రూ.65వేల విద్యుత్‌ బిల్లు రావడంతో ఆ రైతు అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. మండల పరిధిలోని సొండేపూర్‌ మైసమ్మ చెరువుతండాకు చెందిన రెడ్యానాయక్‌…

*ఆగస్టు 8,9,10 చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి* 

-జోగులాంబ గద్వాల మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సలికా పోగు తిప్పన రాజు. గద్వాల నడిగడ్డ, ఆగస్టు 2 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చలో ఢిల్లీ  కరపత్రాలను రిలీజ్ చేసిన అనంతరం జేఏసీ జిల్లా…

తల్లిపాలే  బిడ్డకు శ్రీరామ రక్ష 

గరిడేపల్లి, ఆగస్టు 2 (జనం సాక్షి):బిడ్డకు తల్లి పాలు త్రాగించడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మంగళవారం మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రం లో కార్యక్రమాన్ని నిర్వహించి…

తపస్సు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలు

మక్తల్ ఆగస్ట్ 2 (జనంసాక్షి) దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మక్తల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో భారత స్వాతంత్ర్య  అమృతోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ పాఠశాలలో వ్యాసరచన…

*అంగన్వాడీలపై అధికారుల వేధింపులు ఆపాలి*

మక్తల్ ఆగస్టు 02(జనంసాక్షి) మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లపై, ఆయాలపై అధికారుల వేధింపులు ఆపాలని IFTU జిల్లా అధ్యక్షుడు ఎస్. కిరణ్ అన్నారు. స్థానిక ఐ బి ఆవరణ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…

ధరూర్ మండల తహసీల్దారు కార్యాలయంలో విఆర్ఓ లను వీడ్కోలు సన్మానం…

జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల తహసీల్దారు కార్యాలయంలో విఆర్ఓ లుగా విధులు నిర్వహించిన విఆర్ఓ లకు తహసీల్దారు మహమ్మద్ యూసుఫ్.. డిప్యూటీ తహసీల్దారు శివశంకర్ అధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికి సన్మానం చేశారు.. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు‌…

గద్వాలలో న్యాయవాదుల ధర్నా

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 2 (జనం సాక్షి); ములుగు జిల్లా న్యాయవాది మల్లారెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గద్వాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా…

*గద్వాలలో న్యాయవాదుల ధర్నా*

గద్వాల నడిగడ్డ, ఆగస్టు 2 (జనం సాక్షి);  ములుగు జిల్లా న్యాయవాది మల్లారెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గద్వాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కోర్టు ఎదుట విధులు బహిష్కరించి ధర్నా…

*పల్లె ప్రకృతి వనాలను సందర్శించిన ఎంపిడిఓ కథలప్ప*

వీపనగండ్ల ఆగస్టు 01 (జనం సాక్షి) వీపనగండ్ల మండలంలోని కొర్లకుంట గ్రామంలో పల్లె ప్రకృతి వనం సందర్శించి కలుపు మొక్కలను నివారించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి కి సూచించడమైనది.అవసరం ఉన్నచోట మొక్కలు నాటాల్సిందిగా కోరనైనది. వేపుగా ఎదుగుటకు వాడవలసిన పద్ధతులను…