Tuesday, 10 November 2026

మహబూబ్ నగర్

 వివాహ వేడుకలో పాల్గొన్న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్

దోమ న్యూస్ జనం సాక్షి. పరిగి నియోజకవర్గం దోమ మండలం పాలేపల్లి గ్రామం లో భీమయ్య వివాహం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన గౌరవ డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గారు.ఈ కార్యక్రమం లో  …

తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష*

నేరేడుచర్ల (జనంసాక్షి): తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష లాంటిదని అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి అన్నారు. బుదవారం పురపాలిక పరిధిలోని 06 వ వార్డులో అంగన్ వాడీ కేంద్రం నందు  తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్…

*తల్లి పాల వారోత్సవాలు*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.మండలంలోని బురుగులతండ గ్రామంలో  అంగన్వాడీల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా, అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్బంగా సర్పంచ్ రోజా నాగు నాయక్ మాట్లాడుతూ బిడ్డకు తల్లి పాలు తప్పకుండా తగించాలని,తల్లులు గర్భిణీలు బాలింతలు పౌష్టికారం తీసుకోవాలని…

విద్యార్థుల బస్ పాసులను ప్రభుత్వం ఉచితం చేయాలి

వీపనగండ్ల ఆగస్టు 03 (జనంసాక్షి) చదువుకునే ప్రతి విద్యార్థికి బస్సు పాసులను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని బిజేవైఎం వీపనగండ్ల మండల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ కోరారు. పేద విద్యార్థులను విద్యకు దూరం చేయరాదని ఎంతోమంది పేద విద్యార్థులు దూరం…

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి.   అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్): స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు పట్టణంలోని హమాలీ కార్మికులు…

*ప్రజల సంఖ్యను బట్టి చెత్త జనరేట్ చేయాలి.*

_దోమ సర్పంచ్ కె.రాజిరెడ్డి._ *దోమ  న్యూస్ జనం సాక్షి. .గ్రామ ప్రజల సంఖ్యకు అనుగుణంగా చెత్త జెనరేట్ అయ్యేలా ద్రుష్టి పెట్టాలని దోమ సర్పంచ్ల సంఘము అధ్యక్షులు కె. రాజిరెడ్డి అన్నారు.బుధవారం దోమ గ్రామపంచాయతీ పరిధిలోని  ఇళ్ల నుంచి…

ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి..

నెరడిగొండఆగస్టు3(జనంసాక్షి): బాధ్యతాయుతంగా ప్రతిఒక్కరు వివిధ రకాల మొక్కలు నాటి వాటిని సంరక్షణకు చర్యలు తీసుకోవాలని దేష్పాండే ఫౌండేషన్ ఫీల్డ్ స్టాపర్ ఇందల్ జాధవ్ అన్నారు.బుధవారం రోజున దేష్పాండే ఫౌండేసన్,బీసీఐ ఆధ్వర్యంలో  మండలంలోని గోండుగుడా గ్రామంలో బీసీఐ రైతులతో కలిసి…

ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన  మండల విద్యా అధికారి లక్ష్మణ్ నాయక్           

  వీపనగండ్ల ఆగస్ట్ 03 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో బుధవారం రోజున ప్రాథమిక  పాఠశాల ఎం.ఆర్సి. మన ఊరు మనబడి నిర్మాణ పనులను పరిశీలించిన మండల విద్యాధికారి శ్రీ లక్ష్మణ్ నాయక్,అదేవిధంగా నిర్మాణ పనులను త్వరగా పూర్తి…

సీఐటీయూ అద్వర్యం లో చలో హైదరాబాద్ ధర్నా కు బయల్దేరిన  అచ్చంపేట హమాలి కార్మికులు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్ల నెరవేర్చాలి. అచ్చంపేట ఆర్సి .ఆగస్టు3 (జనం సాక్షి న్యూస్):  స్థానిక పట్టణం కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు పట్టణంలోని హమాలీ కార్మికులు బయలుదేరారు…

ఆగస్టు 7న నిర్వహించబోయే ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బంధిగా నిర్వహించాలి..

10 గంటల తరువాత అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతించకూడదు పరీక్ష నిర్వాహకులకు బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ  జె. రంజన్ రతన్ కుమార్ .. జోగులాంబ గద్వాల్,జనం సాక్షి: జిల్లా అదనపు…