రైతును కట్టిపడేసి మేకలు, కోళ్లు దొంగతనం
నాగర్‌కర్నూల్,మే30(జనం సాక్షి): జిల్లాలోని బిజినపల్లి మండలం కారుకొండ గ్రామం సవిూపంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. వ్యవసాయ పొలం వద్ద నిద్రిస్తున్న రైతు ఖదీర్(65)ను తాళ్లతో కట్టేసి దాడి చేశారు. ఆ తర్వాత అక్కడున్న 17 గొర్రెలు, 40…





