చలాకి చంటికి తప్పిన ప్రమాదం
రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న కారు మహబూబ్‌నగర్,జూన్12(జనం సాక్షి ): జబర్దస్త్ ఫేం చలాకి చంటి కారు ప్రమాదానికి గురైంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ హైవేపై ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుకనుంచి మరో కారు ఢీకొట్టింది. అయితే…




