కన్నీరుమున్నీరు అవుతున్న సిద్ధయ్య భార్య
మహబూబ్నగర్ : జడ్చర్ల శోకసంద్రమైంది. ఎస్ఐ సిద్ధయ్యకు పలువురు నివాళులర్పిస్తున్నారు. సిద్ధయ్య భార్య ధరణీశ కన్నీరుమున్నీరు అవుతోంది. భర్త మృతదేహాన్ని చూసి ధరణీశ కన్నీటినీ ఆపుకోలేకపోతోంది. ధరణీశ అక్కడికి రావడంతో విషాదకర వాతావరణం నెలకొంది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు,…
