Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

మిషన్‌కాకతీయను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మహబూబ్‌నగర్, (మార్చి 28) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన మిషన్ కాకతీయను జిల్లాలోని కొల్లాపూర్‌ నియోజకవర్గంలో  మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ప్రారంభించారు. చెరువుల పూడికతీత తీసి వాటిని అభివృద్ధి చేయాలని, ముందు చూపుతో  కాకతీయులు  అనుసరించిన మార్గాన్నే…

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి, ఎమ్మెల్యే

మహబూబ్‌నగర్‌, (మార్చి 28) : శ్రీరామ నవమి వేడుకలు వాడవాడలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండితులు, పామరులు అనే తేడా లేకుండా భక్తులందరూ దేవాలయాలకు వెళ్లి సీతారాములను దర్శించుకుంటున్నారు. జిల్లాలోని  వంగూరు మండలం శిరిసనగండ్లలో  జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో…

ఏసీబీ వలలో అడిట్ అధికారి

మహబూబ్‌నగర్ : లంచం తీసుకుంటూ సీనియర్ అడిట్ అధికారి రవీందర్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. పింఛన్ అడిట్ కోసం రూ. 24 వేలను రవీందర్ డిమాండ్ చేశారు. రూ. 24 వేలు లంచం తీసుకుంటుండగా రవీందర్‌ను అధికారులు పట్టుకున్నారు.…

మహిళను దారుణంగా చంపారు…

మహబూబ్‌నగర్: ఓ మహిళను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్యచేశారు. వివరాలు….మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఊకచెట్టువాగు సమీపంలోని పొలాల్లో బురదమన్నులో ఓ మహిళ మృతదేహం కూరుకుపోయి ఉండగా శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం…

లేడీపోస్ట్‌మాస్టర్‌పై కాల్పులు..నగదు తస్కరణ

మహబూబ్‌నగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న  బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ శిరీషను ఓ దుండగుడు రివాల్వర్‌తో  బెదిరించాడు. అనంతరం గాల్లో రెండు రౌండ్లు జరిగి… ఆమె వద్ద…

తల్లీకూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండుగులు

మహబూబ్‌నగర్‌, మార్చి 26: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం సంగంబండలో తల్లీకూతురుపై దుండుగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో కూతురు మరణించింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన తల్లిని ఆసుపత్రికి తరలించారు.

ఆయింట్‌మెంట్‌ పూసి.. కోట్లు కొల్లగొడుతున్నారు: రేవంత్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 20: సీఎం కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజలకు ఆయింట్‌మెంట్‌ పూసి, కోట్లు కొల్లగొడుతున్నారని టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలోని ఆమన్‌గల్‌లో బిజెపి ఎమ్మెల్సి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టి.ఆచారితో, మాజీ ఎమ్మెల్యే రాములు పాటు…

కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం : ఎల్‌.రమణ

మహబూబ్‌నగర్‌, మార్చి 20 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు మండలి ఎన్నికలు రెఫరెండం అని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. మండలి ఎన్నికలతో కేసీఆర్‌కు కనువిప్పు కలగాలన్నారు. సీఎం పాలనలో 900మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పేదలను…

ఆ రెండు సీట్లు బిజెపికి ఎందుకిచ్చారు: కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 20: జిల్లాలోని నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి దేవిప్రసాద్‌ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. బిజెపి చిన్న పార్టీ అన్న చంద్రబాబు.. రెండు సీట్లు ‘కమలానికి’ ఎందుకు కట్టుబెట్టారని…