రోడ్డు పక్కకు దూసుకుపోయిన బస్సు
కేశంపేట గ్రామీణం : ఇప్పలపల్లి గ్రామ సమీపంలో స్పాంజి ఇనుప కర్మాగారం వద్ద అర్టీసీ బస్సు కమాన్ పట్టాలు విరిగి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. 80 మంది విద్యార్థులు బస్సులో ప్రయాణీస్తున్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి.

రంగారెడ్డి : రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనేనాథుడే లేడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంటు కోతలున్నాయని, ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే…

వనపర్తి : మండలంలోని అచ్యుతాపురం గ్రామ క్రాస్రోడ్డు వద్ద ట్రాక్టర్ మోటార్ సైకిల్ ఢీకోన్న ఘటనలో పెద్దమందడి మండలం మనిగిళ్ల గ్రామానికి చెందిన సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కోల్లాపూర్లోని బ్రహ్మరెడ్డి ప్రైవేటు అసుపత్రిలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్లను జిల్లా వైద్య అరోగ్య అదికారి డాక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం సీజ్ చేశారు. గర్బస్త లింగ నిర్ధరణ నిషేదిత చట్టం ప్రకారం ఈ స్కానింగ్ మిషన్లను…
అమ్రాబాద్: మండలంలోని పదర గ్రామంలో ఓ వివాహిత దారుణ హత్యకు గురయింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కడారి లింగమ్మతో అదే గ్రామానికి చెందిన పెద్ద అంజనేయులు కోంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మద్యతరచూ గోడవలు…
మహబూబ్నగర్ :మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో జరుగుతన్న జిల్లా రైతు సదస్సులో ఏడీఏపై దాడి జరిగింది. తిమ్మాజీపేట మాజీ జడ్పీటీసీ దాసురాం ఏడీఏ సోమిరెడ్డి దాడి చేశారు. దాడి ఘటనపై ఏడీఏ కలెక్టర్ గిరిజా శంకర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా…
షాద్నగర్ : పట్టణంలోని ఎన్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. బుధవారం అర్థరాత్రి దుండగులు ఏటీఎంలోకి ప్రవేశించి ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలియజేశారు. ఎంత మొత్తం చోరీ జరిగిందనే విషయాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని షాద్నగర్ డీఎస్పీ…
మానపాడు: మహబూబ్నగర్ జిల్లా మానపాడు మండలం పాలపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ వూపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మధ్యం మత్తులో ఉండడం…
మహబూబ్నగర్: కోయిల్ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో…