సీఎం సహాయ నిధి చెక్కు ను అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నవంబర్ 7 (జనంసాక్షి)ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోగుడంపల్లీ మండలం పడియల్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ హోమ్ సింగ్ అత్యవసర చికిత్స నిమిత్తం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద…









