గొర్రెలకు బ్లూటంగ్ (నీలి నాలుక) నివారణ టీకాలు పంపిణీ.
దౌల్తాబాద్, జూలై 20, జనం సాక్షి. గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని చేపట్టిందని, గొర్రె పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారని జెడ్పీటీసీ…








