హనుమాన్ మందిర్ లో కొనసాగుతున్న సప్తాహ భజన
జహీరాబాద్ జులై 20 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణం లోని హనుమాన్ మందిర్ లో ఆషాడమాసం సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సప్తాహ భజన కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది బుదవారం తో మూడవ రోజు కు చేరుకుంది, కార్యక్రమంలో భాగంగా లింగాయత్…










