Sunday, 8 November 2026

మెదక్

చెరువును తలపిస్తోన్న ఆకునూరు అంగడి బజారు

రోడ్లు “వేశారు” మట్టి పోయడం “మరిచారు” అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజలు ఆగ్రహం చేర్యాల (జనంసాక్షి) జూన్ 18 : అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య కానీ ఆకునూర్ అంగడి బజారు ప్రాంతం కొద్దిపాటి వర్షానికే చెరువు కుంటలను…

శ్రీ. శ్రీ. భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంకు భారీగా హాజరైన భక్తులు**

జిన్నారం జూన్ 19 (జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా శ్రీ. శ్రీ. భగవతి భగవాన్ కళ్యాణ మహోత్సవానికి కల్కి భగవాన్, అమ్మ భగవాన్ భక్తులు గుమ్మడిదల మండలంలోని పాండురంగారెడ్డి ఈ రైస్మిల్ ఎదురుగా ఆనందనిలయంలో  లోకకల్యాణార్థంఐ దివ్య కళ్యాణ మహోత్త్వానికి…

బొల్లారం 14వ వార్డు కాలనీలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి

జిన్నారం జూన్ 19 (జనంసాక్షి )సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో బిజెపి పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఆనంద్ కృష్ణారెడ్డి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అదే సమయంలో ఒక వృద్ధ మహిళ…

పల్లె ప్రగతి దిగ్విజయం అయ్యేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది కృషి ఎంతో ఉందని అన్నారం సర్పంచ్ శ్రీ తిరుమలవాసు కొనియాడారు!

గుమ్మడిదల మండలం అన్నారం గ్రామ పరిధిలో పల్లె ప్రగతి ముగింపు సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని ఘనంగా సత్కరించిన అన్నారం సర్పంచ్. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పల్లె ప్రగతి దిగ్విజయంగా సాగిందని గ్రామాలు పల్లె ప్రకృతి, వైకుంఠధామం, నర్సరీ,డంపింగ్…

ఎస్ బి ఐ ఫౌండేషన్ మరియు భవిష్య భారత్ వారి గ్రామసేవా కేంద్రం ప్రారంభోత్సవం.

మనూర్ మండలం తుమ్నూర్ గ్రామంలో గ్రామసేవా కేంద్రాన్ని సర్పంచ్ శేరి సత్యమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. నారాయణఖేడ్ జూన్15(జనం సాక్షి) బుధవారం తుమ్నుర్ గ్రామంలో గ్రామ సేవ కేంద్రాన్ని పారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు…

ఆపదలో అండగా నిలుస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్, జూన్ 15  జనం సాక్షి. ఆపదలో  ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాటకు గ్రామానికి చెందిన కానుగంటి రాజు కుమార్తె ప్రసన్న…

సంగారెడ్డి నియోజక వర్గం లో చిన్న వాన క ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీ లో రోడ్లన్నీ గుంతలు  అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ లకు చాలాసార్లు ఫిర్యాదు చేశామని అయినా ఎవరూ పట్టించుకోవడం…

ఏరువాక సంబరాల్లో ఎడ్లకు అలంకరణ

సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో మంగళవారం ఏరువాక పౌర్ణమి పండుగ సందర్భంగా ఉదయం ఎద్దులను ఆవులను శుభ్రపరిచి ఎద్దులను రకరకాల కలర్ లతో గంటలతో  వస్తువులతో అద్భుతంగా అలంకరించి పూజలు చేసి ఈ…

సంగారెడ్డి నియోజక వర్గం లో ..” తిన్నావా నాకే ఎంఆర్ఎఫ్ కాలనీ అతలాకుతలం;

సంగారెడ్డి పట్టణం లో గల 13వ వార్డు ఎంఆర్ఎఫ్ కాలనీలో రోడ్లన్నీ గుంతల్లో అధ్వానంగా ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు వార్డ్ కౌన్సిలర్ కి చాలా సార్లు ఫిర్యాదు చేశామని ఆయన ఎవరూ పట్టించుకోవడం…

ఘనంగా విఎన్ఆర్ జన్మదిన వేడుకలు

టిఆర్ఎస్ నాయకుడు వంగ నర్సిహ్మ రెడ్డి జన్మ దినోత్సవ వేడుకలను అనాధ ఆశ్రమంలో ఘనంగా జరుపుకున్నారు.అనాథలను ఆదుకోవటం, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవటం మనందరి బాధ్యతగా తీసుకోవాలని కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి టీఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్…