చెరువుల సూడికతీతతో భూగర్భ జలాలకు బలం
మెదక్,మార్చి30(జనంసాక్షి): మిషన్ కాకతీయతో జిల్లాలో భూగర్భజలాలు పెరుగుతాయని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి అన్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పథకంలో భాగంగా చెరువుల నుంచి పూడిక తీసిన మట్టిని రైతులు సద్వినియోగం చేసుకొంటే నేలలు…









