Friday, 6 November 2026

మెదక్

గజ్వేల్‌లో కేసీఆర్‌కు కందిరీగల స్వాగతం

మెదక్, మార్చి 12: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఆయనకు  స్వాగతం పలకడానికి స్థానిక ఎంపీ ప్రభాకర్ రెడ్డి, పలువురు నేతలు, జిల్లా…

మెదక్‌ జిల్లాలో లాకప్‌ డెత్‌

 మెదక్‌ : ఓ  హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని పోలీసులు చిత్రహింసలకు గురిచేయడంతో ఆయన చనిపోయాడు. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఆస్పత్రికి తరలించి చేతులు దులుపుకున్నారు. మెదక్‌ జిల్లా పుల్కల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన చోచుసుకుంది.…

పోలీస్ స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య

మెదక్ : మెదక్ జిల్లా జోగిపేట పోలీసు సర్కిల్ పరిథిలోని పుల్కల్ పోలీసు స్టేషన్‌లో  రిమాండ్‌లో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. వివరాలు.. మెదక్ జిల్లా సదాశివపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన మంజుల(30) అనే…

స్మశానవాటికలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

మెదక్‌, (మార్చి 11): మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని స్మశానవాటికలో ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంగారెడ్డిలో కలకలం సృష్టించింది. స్థానికుడు లచ్చయ్య స్మశానవాటికలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు…

సిద్ధిపేటలో ప్రమాదవశాత్తు కారు డోర్‌ లాక్‌: ఊపిరాడక చిన్నారి మృతి

మెదక్‌: కారులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు డోర్‌ లాక్‌ అయిన ఘటనలో ఊపిరాడక ఓ చిన్నారి మృతి చెందాడు. సిద్ధిపేటలోని భరత్‌నగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్ల బాలుడు లోకేష్‌ ఆడుకుంటూ పక్కనే ఉన్న కారులోకి వెళ్లాడు. ఆటలో మునిగిపోయిన…

జహీరాబాద్‌లో పోస్టల్‌ సిబ్బంది సమ్మె: నిలిచిపోయిన తపాలా సేవలు

మెదక్‌ :  మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గంలో పోస్టల్‌ సేవలు నిలిచిపోయాయి. ఆలిండియా గ్రామీణ డాక్‌ సేవక్‌ యూనియన్‌ పిలుపు మేరకు నియోజకవర్గంలో బ్రాంచ్‌ పోస్ట్‌మాస్టర్లు(బీపీఎం), పోస్టల్‌ సిబ్బంది సమ్మెబాట పట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విధులు…

అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచీ తప్పుకుంటా

సంగారెడ్డి,మార్చి9  :  తనపై మోపిన అభియోగాలు నిరూపిస్తే పదవి నుంచి స్వచ్ఛందంగా వైదొలగుతానని, అభియోగాలు నిరూపించకపోతే అవిశ్వాస తీర్మానాలని వెనక్కి తీసుకుంటారా అని తెరాసకు చెందిన డీసీసీబీ అధ్యక్షుడు జయపాల్‌రెడ్డి సవాలు చేశాడు. సోమవారం డీసీసీబీ కార్యాలయంలో విలేకర్ల…

పకడ్బందీగా పది పరీక్షల నిర్వహణ

సంగారెడ్డి,మార్చి9 : ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాధికారి రాజేశ్వరరావు సూచించారు. సోమవారం స్థానిక గాంధీ సెంటినరీ పాఠశాలలో చీఫ్‌ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ…

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం

మెదక్‌/మహబూబ్‌నగర్‌,మార్చి9 : తెలంగాణలో మరోమారు రోడ్లు నెత్తురోడాయి.  మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో కనీసం  ఆరుగురు దుర్మరణం చెందారు. హైరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలం రంగారెడ్డిగూడ వద్ద సోమవారం తెల్లవారుజామున…

విద్యుత్‌ వైర్లు తెగిపడి వ్యాక్తి మృతి

మెదక్‌, మార్చి9(జ‌నంసాక్షి):  ఉత్సాహంగా బంధువుల వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వ్యక్తి విద్యుత్‌ఘాతానికి గురై మరణించిన విషాద ఘటన మెదక్‌ జిల్లాలోని కోహిర్‌ మండలంలో జరిగింది. నగరానికి చెందిన సాదక్‌అలీ అనే యాభై ఐదేళ్ల వ్యాపారి సోమవారం బంధువుల ఇంట…