Friday, 6 November 2026

మెదక్

వర్షానికి దెబ్బతిన్న పంటలు

మెదక్‌,మార్చి02(జ‌నంసాక్షి):  చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి మొక్కజొన్న, బీన్స్‌ పంటలు దెబ్బతిన్నాయి. వడగళ్ల వాన వల్ల సుమారు 50 ఎకరాల మొక్కజొన్న, 20 ఎకరాల బీన్స్‌ పంట పాడైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు.…

మెదక్‌లో ఉరేసుకున్న వ్యక్తి

మెదక్‌, మార్చి 2: సూసైడ్‌నోట్‌రాసి ఓ వ్యక్తి ఉరేసుకున్నాడు. జిల్లాలోని నారయణఖేడ్‌ మండలం, సంజీవన్‌రావుపేటలో ఈ ఘటన జరిగింది. అస్రఫ్‌(45) అనే వ్యక్తి కుటుంబ కలహాల వల్ల ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన స్థానికులు పరిశీలించగా అతడి…

హిందూసంప్రదాయం ప్రకారం ఆవు ఖననం

మెదక్‌: జిల్లాలోని నారాయణఖేడ్‌ పట్టణంలో విద్యుత్‌షాక్‌తో ఓ గోవు మృతి చెందింది. విషయం తెలిసిన గోరక్ష దళ్‌ బాధ్యులు సంఘటన స్థలానికి చేరుకుని గోవుకు పూజలు నిర్వహించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం పట్టణ శివారులో ఖననం చేశారు.

బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వినతి

మెదక్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): సంగారెడ్డి  ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌సెల్‌ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్‌ రాహుల్‌బొజ్జాకు వినతిపత్రం సమర్పించారు. జీవో నెం. 421 ప్రకారం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ…

గజ్వెల్‌ అభివృద్దికి నిధుల కేటాయింపు

మెదక్‌ ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): మెదక్‌ జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 66 కోట్లు, మంచి నీటి సౌకర్యాల కోసం రూ. 100 కోట్లు మంజూరు చేసినట్లు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. రెండున్నర సంవత్సరాల్లో…

బస్సును ఢీకొన్న లారీ: 20 మందికి గాయాలు

సిద్దిపేట (జ‌నంసాక్షి) : మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు మహారాష్ట్రలోని గోండియా నుంచి వస్తుండగా సిద్దిపేట సమీపంలో లారీ…

ఏసీబీకి చిక్కిన యవాపూర్ వీఆర్‌వో

మెదక్ : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు వీఆర్‌వో దేవయ్య. ఓ వ్యక్తి నుంచి రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా దేవయ్యను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తుప్రాన్ మండలం యవాపూర్ వీఆర్‌వోగా దేవయ్య పని చేస్తున్నాడు.…

‘తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం అదృష్టం’

ఉద్యోగానికి రాజీనామా చేసిన దేవీప్రసాద్‌ మెదక్‌, ఫిబ్రవరి 21: తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. శుక్రవారం సిద్దిపేటలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో తన ఉద్యోగానికి రాజీనా చేస్తూ రిజైన్‌…

24 పాఠశాలల గుర్తింపు రద్దుకు సిఫార్సు

సంగారెడ్డి,ఫిబ్రవరి20( జ‌నంసాక్షి) : జిల్లాలో 24 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు కానుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ రంగం సిద్దం చేసింది. ఈ పాఠశాలల్లో చేరేముందు విద్యార్థులు ఆలోచన చేయాల్సిన ఆగత్యం ఏర్పడింది. వీటి గుర్తింపు రద్దు…

సొంత జిల్లా ఆత్మహత్యలపైనా దృష్టి పెట్టని సిఎం కెసిఆర్‌

మెదక్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి) : రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చిన నిధులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. కేంద్రం నిధుల విడుదల చేస్తున్నా పట్టించుకోకుండా సర్కార్‌ వ్యవహరిస్తోందని  భారతీయ జనతా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు…