ఆహారభద్రత వివరాలు ఇవ్వండి
సంగారెడ్డి,ఫిబ్రవరి17( (జనంసాక్షి) ): జిల్లాలో ఆహారభద్రత కార్డుల వివరాలను గ్రామ పంచాయతీలు, చౌకధరల దుకాణాలవారీగా వివరాలు అందజేయాలని జేసీ శరత్ అన్నారు. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. దళిత సంఘాలు, గ్రామ సభల ద్వారా మాత్రమే అర్హులను…


