22న ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖాముఖి
సంగారెడ్డి,జనవరి20: ఆర్టీసీ సంస్థలో 2011లో శ్రామిక ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారు ఈనెల 22న ఉదయం 9.00 గంటలకు స్థానిక కొత్త బస్టాండ్ సివిల్ ఇంజినీరింగ్ కార్యాలయంలో హాజరు కావాలని ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వరరావు…
