Thursday, 5 November 2026

మెదక్

జోగినాథుడి జాతర ప్రారంభం

జోగిపేట: స్థానిక శ్రీ జోగినాథస్వామి జాతర సోమవారం ప్రారంభమయ్యాయి.వారం రోజుల పాటు జరిగే ఉత్సావాల్లో భాగంగా మొదటి రోజున ఉదయం స్వామి విగ్రహనికి గరుడ గంగా స్నానం చేయించారు.సాయంత్రం ఆలయంలోని జంట శివలింగాలకు అలయ పూజారులు పసుపు,పూలమాలలతో అలంకరించి…

మెదక్‌…టు..అమలాపురం

బస్సు సర్వీసు ప్రారంభం మెదక్‌అర్బన్‌:మెదక్‌ ఆర్టీసీ డిపో అధ్వర్యంలో పట్టణం నుంచి అమలాపురానికి సూపర్‌ లగ్జరీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు.సోమవారం స్థానిక డిపో గ్యారేజిలో డీఎం ఎంఎన్‌బి రాజు బస్సు సర్వీసును ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

ఆటో కారుఢీ…ఏడుగురికి గాయాలు

హత్నూర: ఆటో కారు ఢీకోనడంతో ఏడుగురు కూలీలకు గాయాలైన సంఘటన సోమవారం ఉదయం హత్నూరులో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం..మండల పరిధిలోని మాధూర గ్రామానికి చెందిన కూలీలు ఆటో లో దౌలాబాద్‌ పనికి వెళ్తున్నారు.హత్నూర నుంచి ఐటీఐ కాలని…

రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకం అమలు

చేగుంట: రాష్ట్ర వ్యాప్తంగా చెట్టు పట్టా పథకాన్ని అమలు చేయనున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శశిభూషణ్‌ కుమార్‌ తెలిపారు. మండలంలోని వడ్యారం గ్రామంలో పధకంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ…

కొత్తగా వచ్చేవారికి అవకాశం ఇవ్వలేం : కేసీఆర్‌

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీలోకి అన్ని రాజకీయ పార్టీల వారిని చేర్చుకునే ప్రసక్తిలేదని తెలంగాణ రాష్ట్ర సమితి ఆధినేత కేసీఆర్‌ తెలిపారు. ఇంతకాలం పార్టీకోసం పోరాడినవారిని కాదని కొత్తవారికి అవకాశాలు ఇవ్వలేమని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరినిక్షుణ్ణంగా పరిశీలించి ఉద్యమానికి…

కలుషిత అల్పాహారాన్ని తిని 35 మంది కార్మికులకు అస్వస్థత

జీడిమెట్ల: మెదక్‌ జిల్లాలోని బొంతపల్లిలో ఉన్న హెటిరో ట్రగ్స్‌ యూనిట&-4 పరిశ్రమలో కలుషితమైన అల్పాహారాన్ని తిన్న సుమారు 35 మంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం అల్పాహారం తీసుకున్న ఉద్యోగులకు వాంతులు కావడంతో వారిని సూరారంలోని మల్లారెడ్డి…

సైదాపూర్‌లో మహిళ దారుణ హత్య

మెదక్‌ : కొండాపూర్‌ మండలం సైదాపూర్‌లో ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. గుర్తుతెలియని కొందరు వ్యక్తులు మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్‌

చేగుంట: చెట్టు పట్టా పథకంలో భాగంగా చేగుంట మండలం వడ్యారంలో జిల్లా కలెక్టరు దినకర్‌బాబు ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో మొక్కలు నాటారు. పదేళ్లకు ఫలసాయాన్ని అందించే సీతాఫలం, ఈత చెట్లతో పాటు మల్లెమొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటారు. ఈ సందర్భంగా…

అగ్ని ప్రమాదం వల్ల రూ.లక్ష ఆస్తి నష్టం

పెద్దశంకరంపేట, జనంసాక్షి: మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం ఏర్పడింది. గ్రామానికి చెందిన భూపతి దత్తు కుటుంబం ఈరోజు ఉదయం వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన…

బీజేపీ గెలుపుతోనే తెలంగాణ సాధ్యం

మెదక్‌ : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ ప్రజల కోరిక తీరాలంటే భారతీయ జనతాపార్టీ గెలుపుతోనే సాధమౌతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీథర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం పరిపాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గద్దె…