మెదక్ జిల్లాలో లారీని ఢీకొన్న రైలు
మెదక్ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ వద్ద కాపల…
మెదక్ : జిల్లాలోని చిన్న శంకరంపేట మండలం సంఖాపూర్ రైల్వే గేటు వద్ద ప్రమాదం జరిగింది ఇండోర్-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలును లారీ ఢీ కొంది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గేట్ వద్ద కాపల…
మెదక్, వరంగల్: పత్తికి మద్దతు ధర చెల్లించాలంటూ మెదక్, వరంగల్ జిల్లాల్లో పత్తి రైతులు ఆందోళనకు ఉపక్రమించారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తిని తగలబెట్టి రైతులు ఆందోళనకు దిగారు. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ ఎనుమాముల మార్కెట్ యార్డులో పత్తి…
మెదక్, డిసెంబర్ 12 : 4వ ప్రపంచ తెలుగు మహాసభలు-2012పై ప్రజలలో అవగాహన పరచుటకు జిల్లాలోని 10శాసన సభ నియోజకవర్గాల పరిధిలో జిల్లాలోని సాంస్కృతి, సంప్రదాయాలు తెలియజేసే విధంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.దినకర్‌బాబు…
విశాఖ : అచ్యుతాపురం మండలం దుప్పిటూరులో పాఠశాల బస్సు ఢీరొపి ఓ బాలుడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే బాలుని మృతికి కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఫిలిప్పీన్స్‌లో భూకంపం మనీలా : వరుస…
మెదక్: ఎఫ్‌డీఐల అంశంపై రాజ్యసభలో ఓటింగ్ సమయంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్యయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన మెదక్‌లో తెలియజేశారు. తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న తెదేపా,…
సంగారెడ్డి, డిసెంబర్ 7 ): దేశభద్రత కోసం అవిశ్రాంతంగా పోరు సాగించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు చేయూతనందించాల్సిన భాధ్యత ప్రతి ఒ్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం సాయుధ దళాల పతాక దినోత్సవము సందర్భంగా…
మెదక్: మెదక్ నీటిపారుదల శాఖ డీఈఈ సలీంకు ఈఈ బాలరాజు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఆందోల్ ప్రభుత్వ అతిధి గృహాన్ని ఆరు నెలలుగా డీఈఈ సలీం సొంత కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఈనాడు-ఈటీవి ప్రచురించిన కథనాలకు స్పందనగా అధికారులు…
మెదక్: చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లి వద్ద బస్సు, ద్విచక్రవాహనం ఘీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మెదక్: సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న లారీ, జీపు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో…
మెదక్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ విజయం ఖాయమైందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ కార్మికులంతా సంసిద్ధమై ఉన్నారని ఆయన తెలియజేశారు. సకల జనుల సమ్మెకాలంలో ఎస్‌ఎంయూ నేతలు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయి.సమ్మెనే…