Thursday, 5 November 2026

మెదక్

రోడ్డు మరమ్మతుల కోసం పాదయాత్ర

రామాయంపేట : మండలంలోని రామాయంపేట నిజాంంపేట రహదారి మరమ్మతులు చేయాలని డియాండ్‌ చేస్తు తెరాస నాయకులు 10,కి .మీ. మేర పాదయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్యెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో వందలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు,అనంతరం తహసిల్దారుకు…

బిల్లులు చెల్లించలేదని గ్రామానాకివాద్యుత్‌ సరఫరా నిలిపివేత

దౌల్తాబాద్‌ : బిల్లులు చెల్లించలేదని ఓం గ్రామానికి వాద్యుత్‌ సరఫర నిలిపి వేసిన సంఘటన మెదక్‌లో జరిగింది. జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం శేరిపల్లి బండారంలో గృహ వినియోగ వాద్యుత్‌ బిల్లులు చెల్లించలేదని గత 3 రోజులుగా విద్యుత్‌ సరఫరాను…

రోడ్డు ప్రమాదంలో తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి :  మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ అధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాక్ష్మీనం లారీని ఢీకొంది ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్రగాయాలయ్యయి. ఆయన్ని వెంటనె సంగారెడ్డి  ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును…

డీసిఎం వ్యాను ఢీకొని ఒకరి మృతి

చేగుంట :జిల్లా చేగుంట రోడ్డుపై వెళ్తున్న సైక్లిన్ట్‌ను డీసిఎం  వ్యాను ఢీకొంది ఈఘటనలో రంగం పేట గ్రామానికి చెందిన కిష్టయ్య (47)  అనే వ్యక్తి మృతి చెందాడు. శనివారం తెల్లవారుజమున సైకిల్‌ పై పొలం వద్దకు వెళ్తున్న సమయంలో…

రోడ్డు ప్రమాదంలో జిల్లా తెదేపా నేతకు తీవ్రగాయాలు

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సదాశివపేట సమీపంలో జిల్లా తెదేపా నేత, మాజీ సీడీసీ ఆధ్యక్షుడు రత్నమాణిక్యం ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొంది.ఈ ప్రమాదంలో ఆయనకి తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ని  వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును నమోదు చేసి…

నరేంద్రనాథ్‌ స్ఫూర్తితో సేవాకార్యక్రమాలు చేపట్టాలి

సంగారెడ్డి, నవంబర్‌ 23 : స్వంత లాభం నుండి లోకకల్యాణం కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేసి సామూహిక వివాహాలు జరిపి సమాజానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి చాగండ్ల నరేంద్రనాథ్‌ అని లోకాయుక్త చైర్మన్‌, న్యాయమూర్తి సుభాషన్‌రెడ్డి…

రాజీవ్‌ రహదారిలో లోపాలు ఉంటే కఠిన చర్యలు

సంగారెడ్డి, నవంబర్‌ 23 : రాజీవ్‌ రహదారి నిర్మాణంలో లోపాలు ఉంటే సంబంధించిన అధికారులపై చర్యలకు తీసుకుంటానమి అసెంబ్లీ హౌస్‌ కమిటీ ఛైర్మన్‌ భాను ప్రసాద్‌ శుక్రవారం హెచ్చరించారు. మెదక్‌ జిల్లా ములుగు మండలం వంటి మామిడి వద్ద…

ఆధికారులతో లోకాయుక్త ఛైర్మన్‌ పమీక్ష

చేగుంట జిల్లాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై లోకాయుక్త ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి అధికారులతో శుశక్రవారం  సమీక్షలను నిర్వహించారు. విద్య, వైద్యంతో పాటు వివిధ పథకాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

వైభవంగా సామూహిక వివాహాలు

చేగుంట మడలం వడ్యారంలో నరేస్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాలు శుక్రవారం ఘనంగా జరిగియి, మొత్తం 108 జంటలకు వివాహాలు నిర్వహించారు. నరేన్‌ ట్రస్టు అధినేత నరేంద్రనాధ్‌ నూతన వధూవరులకు మొత్తం పేళ్లి  సామగ్రిని అందజేశారు. ఈకార్యక్రమానికి…

రాజీవ్‌ రహదారి పనులను పరిశీలించిన శాసన మండలి సభ్యులు

మెదక్‌ : జిల్లా ములుగు వద్ద రాజీవ్‌ రహదారి పనుల నాణ్యతను శాసన మండలి సభాసంఘం పభ్యులు పరిశీలించారు. రాజీవ్‌ పై ప్రమాదకరంగా ఉన్న మలుపులను సరిచేయాల్సిన అవసరం ఉందని సభా సంఘం ఛైర్మన్‌ భానుప్రసాద్‌ అన్నారు.