అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా నేతల భేటీ
మెదక్ : అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలపై తెదేపా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బసచేసిన మెదక్ జిల్లా అలీఖాన్‌పల్లిలో తెదేపా నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి…
