Sunday, 8 November 2026

మెదక్

చంద్లాపూర్‌కు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా గుర్తింపు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ స్థాయిలో ఘనత గొల్లభామ చీరలు సహా ప్రత్యేకమైన చేనేత రకాలకు ప్రసిద్ధి సిద్దిపేట జిల్లావాసులు, గ్రామస్తుల హర్షం సిద్దిపేట, సెప్టెంబర్‌ 26 (జనంసాక్షి):సిద్దిపేట…

కొల్లూరులో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్య‌క్ర‌మం

మంత్రి హ‌రీశ్‌రావు సంగారెడ్డి : రాష్ట్రంలోని కొంత మంది నాయ‌కులు డ‌బుల్ ఇంజిన్ అని మాట్లాడుతున్నారు.. అస‌లు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ రాష్ట్రాల్లో ఇలాంటి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయా? అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సూటిగా…

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

మెదక్ : 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ మండలం…

యాసంగి పంటలకు కాళేశ్వరం నీళ్లు ఉన్నయి : మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట: కాంగ్రెస్‌ హయాంలో కాలం కోసం ఎన్నో తిప్పలు పడ్డామని, కానీ ఇప్పుడు కాలం కాకున్నా మనకు కాళేశ్వరం నీళ్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌ రావు  అన్నారు. కాళేశ్వరం  నీళ్లు రాకపోతే పండేనా అని ప్రశ్నించారు. నీళ్లు లేకపోతే…

ఇతర రాష్ట్రాలకు ధాన్యం ఎగుమతి చేసే స్థాయిలో తెలంగాణ : మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని రాంపూర్‌ గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. గుర్రం బండి ఎక్కి గ్రామ ప్రజలకు అభివాదం…

అనతికాలంలోనే తెలంగాణ అభివృద్ది

` ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు ` విమర్శకులకు అభివృద్దితో సమాధానం చెప్పాం ` ఎన్నికలు వస్తే ఆగం కావద్దు ` ఆలోచించి ధీరత్వం ప్రదర్శించాలి ` అభివృద్ధి చేస్తున్న వారినే ఆదరించాలి ` తెలంగాణ ఏర్పడ్డాక ఎన్నో…

.నేడు కేసీఆర్‌ మెదక్‌ పర్యటన

` అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటి సభ ` ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌ రావు మెదక్‌(జనంసాక్షి): నేడు మెదక్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఏర్పాట్లను పరిశీలించి పలు…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.

దౌల్తాబాద్ జూలై 27, జనం సాక్షి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు.గ్రామాల్లోని పాత ఇండ్లు తడిసి కూలే ప్రమాదం ఉందని, ఇండ్లు కూలిన…

తండ్రికి తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ – ప్రపంచ దేశాల్లో తెలంగాణకు పేరు తెచ్చిన మంత్రి కేటీఆర్ మంత్రి కేటీఆర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన పట్నం మాణిక్యం 

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 24  ::తండ్రి కెసిఆర్ కి  తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ అని,  ప్రపంచ దేశాల్లో తెలంగాణకు  మంచి పేరు తెచ్చిన మంత్రి గా ముందుకు సాగుతున్న…

చింతా ప్రభాకర్  క్యాంపు కార్యాలయంలో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ లా దరఖాస్తుల స్వీకరణ

  సంగారెడ్డి బ్యూరో,  జనం సాక్షి , జూలై 21  ::టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్వర్యంలో యువతీ యువకులకు సొంత నిధులతో ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం మూడో రోజు కొనసాగుతుంది.సంగారెడ్డి పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు…