వర్షాలు పడుతున్నందున్న అందరూ అప్రమత్తంగా ఉండాలి – అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి జూలై 20 :: వర్షాలు కురుస్తున్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ గురువారం ఒక ప్రకటనలో…









