సలాఖ్ పూర్లో అరుదైన ఆత్మాహుతి శిల్పం లభ్యం
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మద్దూరు జూన్ 22 (జనంసాక్షి): మద్దూరు మండలంలోని సలాక్పూర్ గ్రామంలో అరుదైన వీరగల్లు ఆత్మాహుతి శిల్పం లభ్యమైంది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు వాటిని గుర్తించారు. నల్లరాతితో చెక్కిన…









