Wednesday, 25 November 2026

సిద్దిపేట

రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం

అంబర్‌పేట ఏప్రిల్ 17( జనం సాక్షి ):అంబర్‌పేట పరిధిలో చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అభినందించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్ కార్యాలయంలో…

బాథుకమ్మకుంట–బాఘ్ అంబర్‌పేట్‌లో సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై పోలీసుల అవగాహన

అంబర్‌పేట్‌లో ఏప్రిల్ 15 ( జనం సాక్షి ):సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ గారి మార్గదర్శకత్వంలో, అంబర్‌పేట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి. కిరణ్ కుమార్ , ఎస్‌ఐ శ్రీ జి. సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాథుకమ్మకుంట,…

అంబర్‌పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు

అంబర్‌పేట్ ఏప్రిల్ 16 ( జనం సాక్షి ):అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీసేవ కేంద్రంపై సాయంత్రం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న తనిఖీలలో భాగంగా…

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి

గంభీరావుపేట ఏప్రిల్ (15) (జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ నర్సా గౌడ్, అధ్యక్షతన డా”…

రైతులు దళారీలను ఆశ్రయించొద్దు

        పడకల్,లో వరి ధాన్యం,మొక్కజొన్న,ప్రొద్దు తిరుగుడు,కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి ఏప్రిల్ 15(జనంసాక్షి):ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న,వరి,ప్రొద్దు తిరుగుడు,ధాన్యాన్ని విక్రయించేందుకు దళారీలను ఆశ్రయించొద్దని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రైతులకు…

అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు

జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 15తరిగొప్పుల మండల కేంద్రంలోని బోత్తలపర్రే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాలి జాలం పూలమాల అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్…

1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు

            నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ – – అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ మంథని, ( జనంసాక్షి ) :…

గుర్రంపోడు మండలంలో ‘అరైవ్ అలైవ్’ – పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత గ్రామ సభలు

గుర్రంపోడు, ఏప్రిల్ 14, (జనంసాక్షి) :నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో రోడ్డు భద్రత గ్రామ…

రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సు ఎస్సై అనిల్ కుమార్..

గంభీరావుపేట ఏప్రిల్ 14(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలో, గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ‘అరైవ్-అలైవ్’ అవగాహన సదస్సును ఘనంగా…

వడదెబ్బపై అప్రమత్తం… గ్రామాల్లో ఓఆర్‌ఎస్ పంపిణీ

భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు. మండలంలోని వంగర పీహెచ్‌సీ పరిధిలో ఆశా కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ…