హెల్మెట్ తప్పనిసరి… ఎస్సై రాజు
అరైవ్ అలైవ్ ప్రచారానికి ప్రజల మద్దతు భీమదేవరపల్లి:ఏప్రిల్ 13 (జనం సాక్షి) రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ ప్రచారం నాల్గో దశలో భాగంగా మండలంలోని గోలపల్లి గ్రామంలో ప్రత్యేక…










