Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. టవాంగ్‌ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా మరికొందరు శిథిలాల మధ్య చిక్కుకుని ఉండొచ్చని అధికారులు…

ప్రముఖ మహిళా రెజ్లర్‌ కన్నుమూత

  కాలిఫోర్నియా: ప్రముఖ అంతర్జాతీయ మహిళా రెజ్లర్‌ షినా(45) మృతి చెందారు. షినా అసలు పేరు జోనీ లారర్‌. wwf రాయల్‌ రంబుల్‌లో పోటీ చేసిన మొదటి మహిళా రెజ్లర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దక్షిణ కాలిఫోర్నియాలోని…

మెక్సికోలో భారీ పేలుడు: ముగ్గురు మృతి

మెక్సికో : మెక్సికోలోని తీర రాష్ట్రం వెరాక్రూజ్లో పెట్రో కెమికల్ ప్లాంట్లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 88 మంది ఇంకా ఆసుపత్రిలో…

ఏడాదిన్నర పాపపై అత్యాచారం…తండ్రి సరైన శిక్ష

బాటిండా : పంజాబ్‌లోని బాటిండాలో దారుణం జరిగింది. అత్యాచార నిందితుడి చేతులను ఓ వ్యక్తి నరికేశాడు. 2014లో తన 18 నెలల కుమార్తెపై అత్యాచారం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. కోర్టులో కేసు నడుస్తోంది. ఈనేపథ్యంలో బాలిక తండ్రి…

ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి విందు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా దంపతులకు బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ విందు ఇవ్వనున్నారు. ఒబామా త్వరలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా భార్య మిషెల్‌తో కలిసి ఒబామా బ్రిటన్‌ రాణి ఆతిథ్యాన్ని స్వీకరించనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది.…

వరస్ట్ జాబ్ ఏదో తెలుసా?

 వాషింగ్టన్: ఉద్యోగాల్లో బెస్ట్, వరస్ట్ జాబ్స్ ఏవో తెలుసా? న్యూస్ పేపర్ రిపోర్టర్ చెత్త ఉద్యోగమని సర్వేలో తేల్చారు. డేటా సైంటిస్ట్ ఉద్యోగాన్ని బెస్ట్ జాబ్ గా గుర్తించారు. అమెరికాకు చెందిన జాబ్స్ వెబ్ సైట్ ‘కెరీర్ కాస్ట్’…

కునుకులేకుండా చేస్తున్న ఉత్తర కొరియా

సియోల్: జగడాలమారి ఉత్తర కొరియా పొరుగు దేశం దక్షిణ కొరియాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.  ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నా మరోసారి అణుపరీక్షకు సిద్ధమవుతోంది. ఉత్తరకొరియా ఐదో అణుపరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నట్టు తమకు సంకేతాలు అందినట్టు దక్షిణ కొరియా…

పెట్రోల్, డీజిల్ కార్లపై నిషేధం?!

మానవ అభివృద్ధి సూచీలో ఐదో స్థానంలో ఉన్న నెదర్లాండ్ మరో ముందడుగు వేసేలా కనబడుతోంది. పెట్రోల్, డీజిల్ కార్ల అమ్మకాలు 2025 నాటికి పూర్తి స్థాయిలో నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు లేబర్ పార్టీ…

బాలికపై అత్యాచారం..

న్యూయార్క్ : తన బోయ్‌ఫ్రెండు ఓ బాలికపై అత్యాచారం చేస్తుంటే.. దాన్ని పెరిస్కోప్ అనే యాప్ ద్వారా లైవ్‌లో ప్రపంచం మొత్తానికి చూపించిందో అమ్మాయి. మారినా అలెక్సీవ్నా లోనినా అనే అమ్మాయి, ఆమె 17 ఏళ్ల స్నేహితురాలు కలిసి రేమండ్…

కూలిన విమానం : 12 మంది మృతి

పోర్ట్ మారెస్బి : పవువా న్యూగినియాలో తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పవువా న్యూగినియా పశ్చిమ ప్రావిన్స్లోని కింగ్నా ఎయిర్ పోర్టులో సదరు విమానం రన్ వేపై దిగుతున్న క్రమంలో ఈ…