అంతర్జాతీయం

జపానులో 73 ఏళ్ల వృద్ధుడికి మరణశిక్ష

టోక్యో : జపానులో ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురికి ఉరిశిక్ష అమలుచేశారు. 2004లో హత్య, దొంగతనం నేరాలకు పాల్పడిన ఒక వ్యక్తిని (73) గత వారం ఉరితీశారు. …

ముజఫర్‌నగర్‌లో కుదుట పడుతున్న పరిస్థితి

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో పరిస్థితి కుదుట పడుతోంది. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 47 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. …

నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్‌

వాషింగ్టన్‌ : నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిధి …

కాల్పుల్లో 14మంది మావోయుస్టులు మృతి

ఒడిశా : మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒడిశా-ఛత్తీస్‌గడ్‌ సరిహద్దు సమీపంలోని మల్కన్‌గిరి జిల్లా సిల్లాకోట వద్ద అటవీప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు, మావోయిస్టులకు మధ్య …

సిరియాపై పరిమిత దాడి జరపాల్సిందే: ఒబామా

వాషింగ్టన్‌ : సిరియాపై పరిమిత దాడి అవసరమని అమెరికా అద్యక్షుడు బరాక్‌ ఒబామా పునరుధ్ఘాటించారు.ఆ దేశ ప్రజలపై ప్రభుత్వం జరిపిన రసాయనిక దాడి పట్ల స్పందించకుండా ఉండలేమన్నారు.అమెరికా …

యూరోప్‌లో అతిపెద్ద గ్రంథాలయాన్ని ప్రారంభించిన మలాలా

లండన్‌ : తాలిబన్ల కాల్పులకు గురై తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన పాకిస్థానీ బాలిక మలాలా యూసుఫ్‌జాయ్‌ ఈరోజు యూరోప్‌లోనే అతి పెద్ద గ్రంధాలయాన్ని తన చేతుల …

ఆస్పత్రి నుంచి మండేలా డిశ్చార్జ్‌

దక్షిణాఫ్రికా,(జనంసాక్షి): దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అనారోగ్యం కారణంగా ప్రిటోరియా ఆస్పత్రిలో సుదీర్ఘకాలం పాటు చికిత్స పొందిన ఆయన పూర్తిగా …

యూఎస్‌ ఓపెన్‌లో సోమ్‌దేవ్‌ శుభారంభం

న్యూయార్క్‌,(జనంసాక్షి):యూఎస్‌ ఓపెన్‌ భారత క్వాలిఫైయర్‌ సోమ్‌దేవ్‌ శుభారంభం చేశాడు. మొదటి మ్యాచ్‌లో సోమ్‌దేవ్‌ యూఎస్‌ ఆటగాడు స్లోవాకియాపై 4-6, 6-1, 6-2, 4-6, 6-4 తేడాతో విజయం …

యూఎన్‌ ఓపెన్‌లో ఫెదరర్‌ శుభారంభం

న్యూయార్క్‌,(జనంసాక్షి): యూఎన్‌ ఓపెన్‌లో స్విస్‌ ఆటగాడు, మాజీ ప్రపంచ నెంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరస్‌ మొదటి రౌండ్లో విజయం సాధించాడు. మంగళవారం గ్రెగాజమ్లజాతో జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ …

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న షరపోవా

న్యూయార్క్‌,(జనంసాక్షి): భుజానికి అయిన గాయం కారణంగా టెన్నిస్‌ క్రీడాకారిణి మరియా షరపోవా యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్నారు. 2006 ఛాపియన్‌ అయిన షరపోవా  గాయం కారణంగా తప్పుకుంటున్నట్లు …