యెమెన్లో 53 మంది దుర్మరణం
యెమెన్లో రెబల్స్ దళాలకు, ప్రభుత్వ రక్షణ దళాలకు మధ్య జరిగిన దాడుల్లో 53 మంది మృతి చెందారు. దక్షిణ ప్రాంతంలోని సముద్ర తీర నగరమైన ఎడెన్ లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు.…
యెమెన్లో రెబల్స్ దళాలకు, ప్రభుత్వ రక్షణ దళాలకు మధ్య జరిగిన దాడుల్లో 53 మంది మృతి చెందారు. దక్షిణ ప్రాంతంలోని సముద్ర తీర నగరమైన ఎడెన్ లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు.…
ఇస్లామాబాద్: ఉద్రిక్త పరిస్థితుల్లో మునిగిపోయిన యెమెన్ నుంచి తమవాళ్లతోపాటు 11మంది భారతీయులను కూడా రక్షించి తీసుకొస్తున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. ఏప్రిల్ 7న కరాచీకి వారి నౌక చేరుకోనుందని తెలిపింది. పూర్తిగా అల్ కాయిదా వారి హస్తగతంలో ఉన్న యెమెన్లోని…
హైదరాబాద్:కెన్యాలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. క్రైస్తవ విద్యార్థులే లక్ష్యం కెన్యా నగరం గారిస్సాలోని ఓ యూనివర్శిటీపై దాడికి దిగిన ఉగ్రవాదులు ఏకంగా 147 మంది విద్యార్థులను పొట్టనపెట్టుకున్నారు. గురువారం నాడు జరిగిన మారణకాండలో మరో 76 మంది విద్యార్థులకు…
జకార్తా:ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రావిన్స్లోని సినాబంగ్ అగ్నిపర్వతం బద్దలైంది. గురువారం సాయంత్రం నుండి సుమారు రెండు కిలోమీటర్ల ఎత్తున బూడిద ఎగిసిపడుతోంది. శక్తివంతమైన వేడి బూడిద , గాలులు విస్తరిస్తున్నాయని ఇండోనేషియా అధికారులు శుక్రవారం వెల్లడించారు. దీంతో సమీపంలోని…
మార్సిలె: ఫ్రాన్సులోని ఆల్ప్స్ పర్వతాల్లో కుప్పకూలిపోయిన జర్మన్వింగ్స్ విమానంలోని రెండో బ్లాక్ బాక్స్ దొరికింది. తొమ్మిది రోజుల గాలింపు తర్వాత ఇది లభ్యమైంది. ఇందులో రికార్డయిన సమాచారం ఆధారంగా ఈ ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలిసే అవకాశముంది. …
హైదరాబాద్ : కెన్యా ఉత్తర ప్రాంతంలోని గరిస్సా విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో విద్యార్థులు , సిబ్బంది గాయపడినట్టు తెలిసింది. పొద్దున 5.30కు ఉగ్రవాదులు వర్సిటీలోకి ప్రవేశించి…
గరిస్సా: కెన్యాలోని ఓ యూనివర్సిటీలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఈశాన్య కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు క్యాంపస్లోకి చొచ్చుకొని పోయి జరిపిన కాల్పులకు ఇద్దరు మృతి చెందారు. మరో…
మాస్కో: సముద్రంలో వెళుతున్న నౌక ఒకటి మునిగిపోయి 54 మంది జలసమాధి అయ్యారు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. సముద్రంలో దట్టంగా పేరుకుపోయిన మంచుగడ్డలు ఢీకొనడంవల్లే ఈ ప్రమాదం జరిగిన్నట్లు తెలుస్తోంది. దక్షిణ మగదాన్కు 250 కిలో మీటర్ల…
న్యూయార్క్: ప్రముఖ అమెరికా విశ్వవిద్యాలయం హార్వర్డ్ త్వరలో భారత్లో కూడా తన కార్యక్రమాలను ప్రారంభించనుంది. ముంబై, చైనాలోని బీజింగ్, దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ తన అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటుచేయనుంది. ఈ మేరకు హార్వార్డ్ వర్సీటీకి చెందిన పత్రికలో పేర్కొంటూ…
ముంబై: యెమెన్ సంక్షోభంలో చిక్కుకున్న 190 మంది భారతీయులు ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానికి దళానికి చెందిన విమానంలో ముంబై చేరుకున్నారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. మరో విమానం ద్వారా 169 మంది కేరళలోని కొచ్చిలో దిగారని…