బాల్కనీలోంచి జారిపడి ఐటి ఉద్యోగి మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత్కు చెందిన 29 ఏళ్ల ఐటి ఉద్యోగి పంకజ్ సా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం తెల్లవారుఝామున ఇండియాలో ఉన్న తన భార్యతో ఫోన్లో మాట్లాడుతూ అపార్ట్మెంటు మూడవ అంతస్తు బాల్కనీలోంచి జారి కిందపడ్డాడు.…






