Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు ఆందోళన

డోన్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్ల వద్ద అధికారుల తీరుని నిరసిస్తూ కర్నూలు జిల్లా డోన్‌ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు సార్వత్రిక సమ్మెలో భాగంగా గుంతకల్లు – సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌…

నాగాలాండ్‌లో బాంబు పేలుడు…ఒకరి మృతి

కోహిమా : నాగాలాండ్‌ రాష్ట్రంలో దిమాపూర్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఉదయం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరి మృతి చెందారు. ప్రదీప్‌ థపా అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై రైల్వేస్టేషన్‌కు సమీపంలోని రోడ్డుపై వెళ్తుండగా బాంబు పేలింది.…

నాగాలాండ్‌ హోంమంత్రి రాజీనామా

కోహీమా : కారులో ఆయుధాలు, నగదుతో తరలిస్తూ అరెస్టయిన నాగాలాండ్‌ హోంమంత్రి ఇమ్కాంగ్‌ ఎల్‌ ఇంచేన్‌ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ముఖ్యమంత్రికి అందించారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో నిన్న పోలీసులు విస్త్రత తనిఖీలు చేపట్టారు.…

ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : ఫిలిప్పీన్స్‌లోని మిదనావోలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 6.2గా నమోదైంది.

ఉల్కాపాతంతో 400 మందికి గాయాలు

మాస్కో : రష్యాలోని యూరల్‌ పర్వత శ్రేణుల సానువుల్లో శుక్రవారం ఉదయం సంభవించిన ఉల్కాపాతంతో 400 మంది దాకా గాయపడినట్లు సమాచారం. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ఉల్కల చిన్న…

క్రాంతికుమార్‌ మృతదేహం భారత్‌కు తరలింపు

వాషింగ్టస్‌: గతవారం న్యూయార్క్‌లో మృతి చెందిన వరంగల్‌ జిల్లా నందిగామకు చెందిన హింజె క్రాంతికుమార్‌ (28) మృతదేహాన్ని బుధవారం సాయంత్రం న్యూజెర్సీ నుంచి భారత్‌ కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున అతడి పార్దీవదేహం హైదరాబాద్‌ చేరుకుంది. ఇన్వేజెన్‌ ఫార్మా…

యూపీ శాసనసభను కుదివేసిన తొక్కిసలాట ఘటన

లక్నో : కుంభమేళా సందర్భంగా అలహాబాద్‌  రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట ఘటన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ  ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ బీఎస్పీ సభ్యులు అఖిలేశ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకున్నారు.…

రన్‌వేపై దిగుతుండగా కూలిన విమానం

ఐదుగురు సాకర్‌ అభిమానుల మృతి డొనెన్క్‌ : ఉక్రేయిన్‌లోని డొనెన్క్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానం అత్యవసరంగా దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సాకర్‌ అభిమానులతో వస్తున్న రెండు ఇంజిన్లతో కూడిన ఏఎన్‌ -24 విమానం రన్‌వేపై పొగమంచులో అత్యవసరంగా…

ఒక్కటికానున్న అమెరికా ఎయిర్‌ లైన్‌ సంస్థలు

డల్లాన్‌ :అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, యూఎన్‌ ఏయిర్‌వేస్‌ సంస్థలు కలిసిపోనున్నాయి. రెండు సంస్థలు కలిసి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌ సంస్థగా అవతరించనున్నాయి. ఇందుకు సంబంధించి రెండు సంస్థల మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. యూఎన్‌ ఎయిర్‌వేన్‌ సీఈవో డాగ్‌ పార్కర్‌…

ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా పనిచేస్తా : ఒబామా

వాషింగ్టన్‌ : అమెరికా ఆర్ధిక వృద్ధి, ఉపాధికల్పనే లక్ష్యంగా పనిచేస్తానని రెండోసారి అమెరికా ఉభయసభలనుద్దేశించి ఒబామా ప్రసంగించారు. మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పనతోపాటు ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా బాధ్యతను పూర్తి చేశామని చెప్పారు.…