పాక్ మరో దాష్టీకం
దైత్యాధికారి ఆలయానికి వెల్లకుండా ఆంక్షలు ఇస్లామాబాద్,జూన్23(జనం సాక్షి): పాకిస్థాన్ మరోమారు తన దాష్టీకాన్ని ప్రదర్శించింది. అక్కడి భారత దౌత్యాధికారులను తరచూ అవమానిస్తోంది. దీంతో వారు అనేక విధాలుగా అవమానాలను ఎదుర్కొంటున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి ముందుగా అనుమతి…





