జాతీయం

ఆగస్టు నెలలో..  బీజేపీకి తీపీ, విషాదం!

– మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయాలకు వేదికైన ఆగస్టు నెల – ఇదే నెలలో ఇద్దరి సీనియర్‌ నేతల మృతి న్యూఢిల్లీ,ఆగస్టు24 (జనంసాక్షి) : ఆగష్టు నెల …

ఉత్తరాఖండ్‌లో దుర్ఘటన

సహాయక హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి డెహ్రాడూన్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి):  వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం మధ్యాహ్నం చోటు …

చిదంబరానికి లుక్‌ఔట్‌ నోటీసులు..

– అజ్ఞాతంలోకి వెళ్లిన చిదంబరం.. – సీబీఐ, ఈడీ అధికారుల వెతుకులాట న్యూఢిల్లీ, ఆగస్టు21 (జనంసాక్షి) :  ఐఎన్‌ఎక్స్‌ విూడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ …

మాజీ సిఎం బాబూలాల్‌ గౌర్‌ మృతి

భోపాల్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ గౌర్‌ మృతి చెందారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాబూలాల్‌ భోపాల్‌ లోని ఓ హాస్పిటల్‌ లో చికిత్స …

సౌదీ మహిళలునేరుగా పాస్‌పోర్టు పొందొచ్చు

మరో సంస్కరణకు సర్కార్‌ శ్రీకారం న్యూఢిల్లీ,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : సౌదీలో మహిళల పట్ల నిబంధనలు తీవ్రంగా ఉంటాయి. అయితే వాటిని ఆ ప్రభుత్వం మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తోంది. …

రాజీవ్‌ గాంధీకి ఘనంగా నివాళి

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల శ్రద్దాంజలి ఢిల్లీలో నివాళి అర్పించిన సోనియా,రాహుల్‌,ప్రియాంక న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి): మాజీ ప్రధాని, దివంగత  రాజీవ్‌గాంధీ 75వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆయనకు …

తృటిలో తప్పించుకున్న ఇద్దరు జాలర్లు

భోపాల్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి): భోపాల్‌లో ఇద్దరు మత్య్సకారులు తృటిలో ప్రాణపాయం నుంచి బయట పడ్డారు. వరదల్లో చిక్కుకున్న ఆ ఇద్దరిని భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. …

ఆరు రాష్టాల్రకు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి):  దేశంలోని ఆరు రాష్టాల్ల్రో  రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్‌, యుపి, …

23నుంచి ప్రధాని విదేశీ పర్యటన

న్యూఢిల్లీ,ఆగస్ట్‌20(జనం సాక్షి):  ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన చేయనున్నారు. యుఎఇ, ఫ్రాన్స్‌ బహ్రెయిన్‌ తదితర దేశాల్లో …

జాబిల్లి కక్షలోకి చంద్రయాన్‌-2

– సెప్టెంబర్‌ 7న తెల్లవారుజామున జాబిల్లిపైకి – వివరాలు వెల్లడించిన ఇస్రో చైర్మన్‌ కె. శివన్‌ బెంగళూరు, ఆగస్టు20(జనం సాక్షి) : హైదరాబాద్‌, ఆగస్టు20(ఆర్‌ఎన్‌ఎ) : చంద్రయాన్‌- …