జాతీయం

ఉగ్రవాదుల్లోకి అధికారుల‌ సోదరులు

శ్రీనగర్‌(జ‌నం సాక్షి ) : జమ్ముకశ్మీర్‌కు చెందిన యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపించడానికి ఉగ్ర సంస్థలు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. తాజాగా ఓ ఐపీఎస్‌ అధికారి సోదరుడు ఉగ్రవాదుల్లో చేరినట్టు వెలువడుతున్న వార్తలు …

ఉప ఎన్నికల ప్రభావం మాపై చూపదు

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ) : ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరమేనని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ అంగీకరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అవసరమైతే …

ఆరెస్సెస్ ఇఫ్తార్‌ విందును తిరస్కరించిన‌ ముస్లిం సంఘాలు

ముంబై (జ‌నం సాక్షి ): రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆరెస్సెస్) ఈ నెల 4న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే …

పాకిస్థాన్ కాల్పుల్లో

ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి శ్రీనగర్ (జ‌నం సాక్షి ): కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తుంది. తాజాగా ఇవాళ ఉదయం జమ్మూకశ్మీర్‌లోని అక్నూర్ …

తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన‌ రాష్ట్రపతి

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): రాష్ట్రపతి హోదాలో తన దగ్గరికి వచ్చిన తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఓ బర్రె దొంగతనం కేసులో ఐదుగురు చిన్నారులతోపాటు ఒకే …

గబ్బిలాలు నిఫా వైరస్‌కి కారణం కాదు

తిరువనంతపురం(జ‌నం సాక్షి): ప్రాణాంతక నిఫా వైరస్ కేవలం కేరళనే కాదు యావత్‌ భారత్‌నూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాని దాటికి కేరళలో 16 మంది మృతి …

ప్రభుత్వ అధికారులను ఆదేశించిన‌ కర్ణాటక సీఎం

బెంగళూర్‌(జ‌నం సాక్షి ) : దుబారా వ్యయాన్ని తగ్గించుకోవాలని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే క్రమంలో కొత్తగా కార్ల …

ఏం సాధించారని వేడుకలు చేస్తున్నారు

– ఆవిర్భావం పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారు – చిత్తశుద్ది ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయండి – ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ బీజేపీకే మద్దతిస్తున్నాడు …

తగ్గిన పసిడి ధర

న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ …

ఎట్టకేలకు ఖాళీచేశారు!

– అధికార నివాసాలు ఖాళీ చేసిన ములాయం, అఖిలేష్‌ లక్నో, జూన్‌2(జ‌నం సాక్షి) : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆయన …