జాతీయం

నకిలీ బాబాలు వీరే..

– 14 మంది జాబితా విడుదల చేసిన ఆకార పరిషత్‌ అలహాబాద్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): అఖిల భారతీయ ఆకార పరిషత్‌ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆశారాం బాపు, …

కాశ్మీర్‌ పోలీసులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

– కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌లోని పోలీసుల రక్షణ కోసం త్వరలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ …

హరికేన్‌ ధాటికి అమెరికా అతలాకుతలం

యూఎస్‌,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి):సుమారు రెండురోజులుగా ఇర్మా, హరికేన్‌ ధాటికి అమెరికా విలవిలలాడుతున్నది. కుండపోత వర్షం, మరోవైపు భీకరమైన రాక్షస గాలులు కరీబియన్‌ దీవుల్లో విధ్వంసం సృష్టించాయి. 295 కిలోవిూటర్ల …

మాజీ మంత్రి జయంతి నటరాజన్‌ ఇంటిపై సీబీఐ దాడులు

దిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): కేంద్ర పర్యావరణశాఖ మాజీ 0మంత్రి జయంతి నటరాజన్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైలోని ఆమె నివాసంలో దాడులు చేసి విచారించినట్లు సమాచారం. …

ఐటీ మినిస్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా మంత్రి కేటీఆర్‌

– స్కోచ్‌ అవార్డు ప్రదానం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 9,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పడి మూడేళ్లే అయినా సిఎం కెసిఆర్‌ దార్శనికతతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు దూసుకుని పోతోందని ఐటి …

రాధేమాకు కోర్టులో చుక్కెదురు

గృహహింస కేసునుంచి విముక్తికి తిరస్కరణ ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమాకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవ …

మైనర్‌ బాలికకు సిజేరియన్‌: మగబిడ్డ జననం

ముంబై,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): గర్భస్రావానికి సుప్రీంకోర్టు అనుమతించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలుకు సిజేరియన్‌ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒక మగబిడ్డకుజన్మనిచ్చింది. మైనర్‌ బాలిక 31 వారాల గర్భంతో ఉండటంతో …

ఫోరిడాపై విరుచుకుపడనున్న ఇర్మా

విదేశాల్లో భారీతీయల కోసం హెల్ప్‌లైన్లు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): హరికేన్‌ ‘ఇర్మా’ కరేబియన్‌ దీవుల్లో భయోత్పాతం సృష్టించి ఫ్లోరిడాపై విరుచుకుపడుతుండటంతో భారత విదేశాంగ శాఖ శనివారం స్పందించింది. అమెరికాతో పాటు …

డేరా అనుచరులు మరో ముగ్గురు అరెస్ట్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): డేరాబాబా గుర్మీత్‌ సింగ్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 25న పంచకుల కోర్టు డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా …

గోరఖ్‌పూర్‌ శిశుమరణాల కేసులో మరొకరి అరెస్ట్‌

లక్నో,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): యూపీలోని గోరఖ్‌పూర్‌ బాబా రాఘవదాస్‌ మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రిలో చిన్నారుల మరణాల ఉదంతం కేసులో నాలుగో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత ఆగస్టు నెలలో …