జాతీయం

జొకోవిచ్కు మరో వాకోవర్

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన వరల్డ్ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్కు మరో వాకోవర్ లభించింది.  గత రెండో …

కేరళ మాజీమంత్రి ఇంటిపై విజిలెన్స్‌ దాడులు

కొచ్చి: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎక్సైజ్‌ శాఖ మాజీ మంత్రి కె.బాబు, ఆయన ఇద్దరు కుమార్తెల ఇళ్లపై శనివారం అవినీతి నిరోధక …

ఇకపై కొలీజియం సమావేశాలకు హాజరుకాను: జస్టిస్ చలమేశ్వర్

న్యూఢిల్లీ: ఇకపై తాను కొలీజియం సమావేశాలకు హాజరుకానంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి చలమేశ్వర్ ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఏదైనా ఒక నియామకం ఉంటే …

కశ్మీర్‌పై రాజ్‌నాథ్‌ అఖిలపక్ష సమావేశం

దిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కశ్మీర్‌ పర్యటనకు ముందు శనివారం అన్ని పార్టీలకు చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. కశ్మీర్‌ పరిస్థితులపై, పర్యటన విధి విధానాలపై వారికి …

చీపురు పట్టిన ఫడణవిస్‌, బిగ్‌బీ

ముంబయి: మహారాష్ట్రను స్వచ్ఛ నగరాల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శనివారం ‘మహా క్లీనథాన్‌’కి శ్రీకారం చుట్టారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ముంబయిలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర …

పంజాబ్ లో సిద్ధు ఆవాజ్

పంజాబ్‌ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ క్రికెటర్‌, మాజీ ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. ‘ఆవాజ్‌ ఎ పంజాబ్‌’ పేరుతో …

పెట్రోల్ కల్తీపై చ‌ర్య‌లు తీసుకోవాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పెట్రోల్ బంకుల్లో భారీగా కల్తీ జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. పెబ్రోల్ బంకుల్లో జరుగుతున్న కల్తీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని …

చిన్నారిపై తల్లి శాడిజం

భర్త మీద కోపంతో కన్న కొడుకును చిత్రహింసలు పెట్టింది ఒక తల్లి. భర్త ఇంట్లో లేని సమయంలో చిన్నారిపై తన శాడిజం చూపించేది. పక్కింటి వాళ్ల ద్వారా …

ప్రధాని మోదీపై సిఎం సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా: ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్‌కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప్రధాని ఇవ్వడం లేదని ఆరోపించారు. నిధులిమ్మంటే …

భారత సబ్ మెరైన్ల సమాచారం లీక్

భారత నౌకాదళానికి చెందిన అతి సున్నితమైన విషయాలు బహిర్గతమయ్యాయి. రక్షణశాఖ ఎంక్వైరీ మొదలుపెట్టింది. నేవీ కోసం ఫ్రెంచ్ డిఫెన్స్ షిప్ బిల్డింగ్ కంపెనీ డీసీఎన్ఎస్ ద్వారా ఆరు స్కార్పియన్ …