జాతీయం

స్కూల్లో గ్యాంగ్రేప్

న్యూఢిల్లీ : స్కూ‍ల్లో ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి.. ఇద్దరు వ్యక్తులు ఓ అమ్మాయిపై పాఠశాల ఆవరణలోనే సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. ఇళ్లలో …

ఫుల్లుగా తాగి ఎస్సై చెంప వాయించింది

వీడియోకి క్లిక్ చేయండి  ముంబయి: ఇప్పుడొక వీడియో ఆన్లైన్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ యువతి విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై చేయి చేసుకుంది. ఈ ఘటన ముంబయిలో …

పతంజలి బెంగ మాకు లేదు

రామ్ దేవ్ బాబా పతంజలి అమ్మకాల వృద్ధితో ఇతర ఎఫ్ఎమ్ సీజీ ప్లేయర్లు  ఆందోళన చెందుతోంటే..  పరాగ్ మిల్క్  కంపెనీ మాత్రం ధీమాగా ఉంది.  ముఖ్యంగా  పతంజలి …

ప్రధాని మోడీ విదేశీ పర్యటన

ప్రధాని మోడీ ఉబ్జెక్ఇస్థాన్ వెళ్లనున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గేందుకు ఆయన తష్కెంత్ బయల్దేరి వెళ్లనున్నారు. సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా …

ఎల‌క్ట్రిక్ పోల్‌పై రిపేర్ చేస్తూ..

ఝాన్సీ : ఉత్త‌రప్ర‌దేశ్‌లో దారుణం జ‌రిగింది. విద్య‌త్తు స్తంభంపై ప‌నిచేస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులకు షాక్ కొట్టింది. క‌రెంట్ పోల్‌పై మ‌ర‌మ‌త్తు చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఒక‌రు …

చిన్నారి వైశాలికి ప్రధాని మోదీ లేఖ

పుణె: ప్రధాని నరేంద్ర మోదీ సహాయంతో గత వారం గుండె శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నారి వైశాలికి స్వయంగా మోదీ లేఖ రాశారు. వైశాలి దేశం గర్వించేలా గొప్ప …

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ పని పడతానన్న సుబ్రమణ్యస్వామి

దీక్ష చేస్తున్న ఎంపి మహేశ్‌ గిరికి మద్దతు ప్రకటన న్యూఢిల్లీ,జూన్‌20(జ‌నంసాక్షి): ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణలకు నిరసనగా ఆయన ఇంటిముందు గత రెండు రోజుల నుంచి …

రాజన్ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు

రెండోదఫా గవర్నర్ గా కొనసాగకూడదన్న రాజన్ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. దేశానికి విచారకరమని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక మేథావుల్లో ఒకరిని …

పిలవని కార్యక్రమానికి నేను వెళ్లను

లండన్‌: లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్‌ మాల్యా కనిపించిన దానిపై ఆయన స్పందించారు. ‘నా జీవితంలో నేను ఎప్పుడూ ఆహ్వానించని కార్యక్రమానికి వెళ్లనే లేదు.. పిలవకుండా …

పాక్‌ క్రికెట్‌కు తక్షణ పరిష్కారాల్లేవు: ముదస్సార్‌ నాజర్‌

కరాచి: పాకిస్థాన్‌ క్రికెట్‌ సమస్యలకు తక్షణ పరిష్కారాలేమీ లేవని పాక్‌ క్రికెట్‌ అకాడమీ కొత్త డైరెక్టర్‌ ముదస్సార్‌ నాజర్‌ అన్నారు. స్వదేశంలోని క్రికెట్‌ అభివృద్ధి కోసం ఆయన …