వార్తలు

కొత్తగూడ గంగారం మండలాలకు పెద్దదిక్కుగా నేనుంటా:రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి

కొత్తగూడ గంగారం మండలాలకు పెద్దదిక్కుగా నేనుంటా:రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి కొత్తగూడ జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని బత్తులపల్లి గ్రామంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు వేణు,అధికార …

నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య

నిమజ్జనానికి బైకులపై బొజ్జ గణపయ్య వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 27 (జనం సాక్షి) తొమ్మిది రాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాథుడు పదవరోజు బుధవారం జనానికి బయలుదేరాడు. క్రమంలో …

వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్తింపు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్తింపు. తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా వర్త్య విఠల్ …

మూడు కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ…

మూడు కోట్ల 66 లక్షల తో ప్రిండిప్రోలు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందాళ ఖమ్మం తిరుమలాయపాలేం (సెప్టెంబర్ 27) జనం సాక్షి. తిరుమలాయపాలేం …

గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం-ముల్కనూర్ ఎస్సై సాయిబాబు  

గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం-ముల్కనూర్ ఎస్సై సాయిబాబు భీమదేవరపల్లి సెప్టెంబర్ (27)జనం సాక్షి న్యూస్:గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో …

రాష్ట్రపతిని కలిసిన లోకేశ్‌

` ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వినతి దిల్లీ(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరారు. మంగళవారం …

కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

` ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో  విచారణ నవంబర్‌ 20 వరకు వాయిదా.. ` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న …

గ్రూప్‌`1ప్రిలిమ్స్‌ రద్దుపై విచారణ నేటికి వాయిదా

హైదరాబాద్‌(జనంసాక్షి): టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో విచారణ బుధవారానికి వాయిదా పడిరది. పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ …

చంద్లాపూర్‌కు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యుత్తమ గ్రామీణ పర్యాటక గ్రామంగా గుర్తింపు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రపంచ స్థాయిలో ఘనత గొల్లభామ చీరలు సహా ప్రత్యేకమైన చేనేత రకాలకు ప్రసిద్ధి …

ఏపీ రాజకీయాలు ఇక్కడ చేయొద్దు

రెండు పార్టీల మధ్య పంచాయతీ అక్కడే తేల్చుకోవాలి చంద్రబాబు అరెస్టుపై మా నేతలు స్పందిస్తే అది వ్యక్తిగతం : మంత్రి కేటీఆర్‌ చంద్రబాబు అరెస్ట్‌కు తెలంగాణ రాజకీయాలకు …