దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం చారిత్రాత్రిక నిర్ణయం అని తెలిపారు.దానిలో భాగంగా శుక్రవారం చంపాపేట డివిజన్ మారుతి నగర్ కు చెందిన గోకుల్ సరోజ దళితబంధు పధకం క్రింద ఎల్.బి.నగర్ శాసనసభ్యులు…
