Sunday, 8 November 2026

Main

అవిూర్‌పేట – ఎల్బీనగర్‌.. మెట్రో రైలు ప్రారంభం

– జెండాఊపి ప్రారంభించిన గవర్నర్‌ నర్సింహన్‌ – పాల్గొన్న మంత్రులు కేటీఆర్‌, నాయిని, తలసాని,పద్మారావు – ఎల్బీనగర్‌ వరకు మెట్రోలో ప్రయాణించిన గవర్నర్‌, మంత్రులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : నగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్బీనగర్‌ –…

బతుకమ్మ చీరెలపై అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో చీరలు అందుకునే మహిళల అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైతే ముందుగా ఆయా మండలాల్లో ప్రదర్శనకు సైతం ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మండలంలో కనీసం ఐదు చోట్ల…

మహాకూటమికి దూరంగా సిపిఎం

ఎపిలో ఒకలా..తెలంగాణలో మరోలా విధానాలు ఎటూ తేల్చని జనసేన పార్టీ హైదరాబాద్‌,సెప్టెంబర్‌22(ఆర్‌ఎన్‌ఎ): తెలంగానలో సిపిఎం తప్ప దాదాపు అన్ని పార్టీలు మహాకూటమి వైపు మళ్లాయి. ఎపిలో కూడా జనసేనతో లెఫ్ట్‌ పార్టీలు మహాకూటమికి యత్నిస్తున్నాయి. తెలంగాణలో మాత్రం కేవలం…

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 10 గ్రాముల కొకైన్‌ ఎయిర్‌పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన సందీప్‌గా గుర్తించారు.

రేపు హైద‌రాబాద్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు

గణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఆదివారం(సెప్టెంబర్-23) ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వరకు 18 కి.మీ. మార్గంలో ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు సోష‌ల్ మీడియా…

ప్రేమ పెళ్లి చేసుకున్నారని దాడిచేసిన తండ్రి

మరో ఘోర ఘటన రాష్ట్ర రాజధానిలో కలకలం హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఘోరం జరిగింది. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఘటన మరువక ముందే.. రాజధానిలో మరో దారుణ హత్యాయత్నం వెలుగుచూసింది. తమకు ఇష్టం లేకుండా ప్రేమ…

ప్రబోధానం వర్గీయులే రాళ్లదాడికి దిగారు 

– పోలీసులు తుపాకులు, లాఠీలకన్నా కాళ్లకు పనిచెప్పారు – అధికారుల వైఫల్యం కారణంగానే ఘర్షణ జరిగింది – చంద్రబాబుకు చెప్పాల్సిందంతా చెప్పా – ఆయన తొందరగా ఏదీ తేల్చే వ్యక్తికాదు – విలేకరుల సమావేశంలో ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి…

న‌డిరోడ్డుపై న‌రికేశారు

ఎర్రగడ్డ మెయిన్‌రోడ్డుపై ప్రేమజంటపై కత్తితో దాడి హైదరాబాద్ : మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన మరువకముందే నగరంలోని ఎర్రగడ్డలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వద్ద ప్రేమ వివాహం చేసుకున్న జంటపై…

నిరుద్యోగుల ఆగ్రహానికి..కేసీఆర్‌ బలికాక తప్పదు

– ప్రజలను ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదు – కాంగ్రెస్‌ నేత మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌19(జ‌నంసాక్షి) : తెలంగాణలో నిరుద్యోగుల ఆగ్రహానికి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బలికాక తప్పదని కాంగ్రెస్‌ సీనియర్‌…

ఆ ముగ్గురే టార్గెట్‌!

– డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి, జానారెడ్డిలపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి – ఏలాగైనా వారిని ఓడించేలా వ్యూహాలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష పార్టీలు పొత్తు చర్చలతో కిందా విూద పడుతుంటే… అధికార టీఆర్‌ఎస్‌ మాత్రం ప్రచారంలో దూసుకుపోతోంది. ఓవైపు…