నేడు ఎయిడ్స్ అవగాహన ర్యాలీలు
హైదరాబాద్,నవంబర్30(జనంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో అనేక క ఆర్యక్రమాలు చేపట్టారు. ఎయిడ్స్ అవగాహన ర్యాలీలు చేపట్టనున్నారు. అవగాహనతోనే ఎయిడ్స్ దూరం చేయవచ్చన్నారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారిని ఆదరించాలని, ఈ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన…





