Saturday, 7 November 2026

Main

11 నెలల పసివాడికి ప్రాణం పోసిన కేసీఆర్‌

కాలేయ మార్పిడికి రూ. 25 లక్షలు మంజూరు హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. కాలేయ మార్పిడి చేయాల్సిన అవసరం వున్న పసివాడికి ఆర్థిక సహాయం మంజూరు చేశారు. గజ్వేల్‌ పట్టణానికి…

గతానికంటే భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ-స్పీకర్‌

హైదరాబాద్‌,ఆగస్టు28 : తెలంగాణ అసెంబ్లీ గతానికంటే భిన్నంగా కొనసాగుతోందని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ విూడియా సలహా కమిటీ తొలి సమావేశం అసెంబ్లీలో జరిగింది. కమిటీ చైర్మన్‌ సూరజ్‌ భరద్వాజ్‌ తో పాటు…

ఐదుగురు మిత్రుల్లో ఒకరు మృత్యువాత

మరో ఇద్దరికి గాయాలు..విషాదం నింపిన నిర్లక్ష్యం హైదరాబాద్‌,ఆగస్ట్‌28 : ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరు మృత్యువాత పడడం, మరో ఇద్దరికి విద్యుత్‌ గాయాలు కావడంతో మిగతా ఇద్దరు ఆందోళణకు గురయ్యారు. తమను విధి వెన్నాడిందని ఆందోలనచెందారు.…

శంషాబాద్‌లో తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్‌: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్ళగూడలో పెను ప్రమాదం తప్పింది. రెండు ఆటో ట్రాలీలు అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి 33/11 కెవి విద్యుత్ స్తంభానికి ఢీకొన్నాయి. దీంతో విద్యుత్ స్తంభం కూలి ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో…

వర్షం వస్తే నగర జీవనం అస్తవ్యస్థం

హైదరాబాద్‌,ఆగస్ట్‌28: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలు నగరవాసుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీనికి తోడు గుంతలమయమైన రహదారులు వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సర్కార్‌ ఇంతకాలం చోద్యం చూసిన దానికి దాఖలాలుగా గుర్తించాలి. అవినీతి అధికారులు…

రైల్వే కోర్టుకు మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు

సికింద్రాబాద్: రైల్ రోకో కేసులో రైల్వే కోర్టు మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు హాజరయ్యారు. 2011 ఉద్యమ సమయంలో రైల్ రోకో కేసులో వీరు కోర్టుకు హాజరయ్యారు.

రానున్న 48గంటల్లో హైద‌రాబాద్‌కు వర్షసూచన

నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఒడిషా తీరప్రాంతాన్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.  అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.  దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల…

హైదరాబాద్ హుక్కా సెంటర్లలో అమ్మాయిలు…

హైదరాబాద్‌: నగరంలోని నారాయణగూడ పరిధిలోని పలు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించగా అమ్మాయిలు పట్టుబడ్డారు. హుక్కా తాగుతూ 16 మంది అబ్బాయిలు, వారితో పాటున్న ఆరుగురు అమ్మాయిలు అడ్డంగా దొరికిపోయారు. వీరందరూ వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న వారు కావడంతూ,…

TSPSC వెబ్‌సైట్‌లో.. TGT హాల్‌టికెట్లు

తెలంగాణ గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(TGT) ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించనున్న మెయిన్స్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచినట్టు TSPSC తెలిపింది. ఈ నెల 29న ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్, 30న సైన్స్ పరీక్ష జరుగనున్నది.…

30 సార్లు ఉల్లంఘిస్తే వాహన రిజిస్ట్రేషన్‌ రద్దు

ఏడాదికి 30 సార్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. ఎన్నిసార్లు చలానాలు వేసినా జరిమానాలు చెల్లించి మళ్లీ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించేద్దామంటే ఇక కుదరదు. గత నాలుగైదేళ్లుగా నిబంధనలు ఉల్లంఘించే వారి…