జలదిగ్బంధంలో భాగ్యనగరం
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావం ఎఫెక్ట్ తో ఆదివారం (ఆగస్టు27) గ్రేటర్ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పొద్దు పోయే వరకు కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, మియాపూర్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, వెస్ట్…










