Saturday, 7 November 2026

Main

రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ నుంచి సిట్‌ ఆఫీస్‌ వరకు పాదయాత్రకు టీటీడీపీ నేతలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డితో పాటు…

రాష్ట్రంలో అదనంగా శిశు వైద్యశాలలు

రాష్ట్రంలో అదనంగా మాతా శిశు వైద్యశాలల ఏర్పాటు మీద హైదరాబాద్ లోని  సచివాలయంలో సంబంధిత అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి సమీక్ష జరుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్యశాలల్లో అదనంగా మరికొన్ని మాతా…

చేనేత వస్త్రపరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలి:డికెఅరుణ

హైదరాబాద్‌: మంత్రి ఈటల రాజేందర్‌ను డి.కె అరుణ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత కార్మిక నాయకులు , చేనేత వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశానని తెలిపారు.జీఎస్టీ భారం వేస్తే చేనేత రంగం…

అమ్మవారి జాతర ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ

ఆషాఢమాసం ప్రారంభంలోనే గ్రామ దేవతలను  పూజించే సంప్రదాయం తెలంగాణలో ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. గోల్గొండలో ఈ నెల 25న ప్రారంభమయ్యే బోనాల పండుగ  నెల రోజుల పాటు…

జులై 1 నుంచి ఓటర్ల నమోదు

వచ్చే నెల (జులై) 1 నుంచి ఆగస్టు 15 వరకు ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. ఓటరు నమోదులో తొలిసారి జీపీఎస్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. సమగ్ర ఓటర్ల నమోదుకు 3,879 బూత్‌స్థాయి అధికారులు…

సబ్ రిజిస్ట్రార్ఇంటిపై ఏసీబీ దాడులు

మేడ్చల్ : మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్‌ రెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎల్ బీ నగర్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు  రమేష్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన…

మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి..

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ యువకుడు ఇంటి పైనుంచి పడిన ఘటన సైదాబాద్‌లో చోటు చేసుకుంది. సైదాబాద్‌లో గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.…

సిర్పూరు మిల్లు తెరిపించేందుకు కృషి

హైదరాబాద్‌: యాజమాన్యం మారిన తర్వాతే సిర్పూరు పేపర్‌ మిల్లు ఇబ్బందులు ఎదుర్కొని మూతపడిందని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయన నేడు ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మాట్లాడుతూ సిర్పూరు పేపర్‌ మిల్లు కొత్త యాజమాన్యం పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు తలెత్తాయని…

అక్రమాలు జరగ కుండా రిజిస్ట్రేషన్లు:డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

రాష్ట్రంలో అక్రమాలకు తావులేకుండా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు.  ఏ ప్రాంతం నుంచైనా రిజిస్ట్రేషన్లలో ఎలాంటి అక్రమాలు లేవని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మహమూద్ అలీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం…

డ్రైవర్ ను హత్య చేసిన ఐఎఎస్ కొడుకు!

హైదరాబాద్‌: యూసుఫ్‌గూడలోని ఓ అపార్టుమెంట్‌ టెర్రస్‌పై ఓవ్యక్తి హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. హత్యకు కారకుడు ఓ ఐఏఎస్‌ కుమారుడని పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల్లో నమోదైన…