Friday, 6 November 2026

Main

ఆశాలపై దమన కాండను ఖండించిన తమ్మినేని, చాడా..

హైదరాబాద్ : ఆశావర్కర్లపై ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తుందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈమేరకు వారు మీడియాతో మాట్లాడారు. నాగేశ్వర్‌ అరెస్ట్, ఆయన పట్ల…

అది కారు ప్రమాదం కాదు, ఆత్మహత్యే: అప్పులే కారణమన్న పోలీసులు

యానాం: గత శుక్రవారం రాత్రి యానాంలోని దరియాల తిప్పజెట్టి వద్ద గోదావరినదిలో కారు దూసుకెళ్లి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చినట్లు యానాం సీఐ సుబ్రమణ్యం, ఎస్సై కనకారావు తెలిపారు. కాకినాడకు చెందిన కొప్పాడ పవన్‌కుమార్‌…

ఫలక్ నుమాలో పోలీసులు తనిఖీలు

హైదరాబాద్ : నగరంలో పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఎప్పుడు..ఎక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తారోనని రౌడీషీటర్లు..దొంగలు..అక్రమార్కులు భయ పడుతున్నారు. తాజాగా ఫలక్ నుమా పీఎస్ పరిధిలోని ఫాతిమానగర్, వట్టేపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.…

బెజవాడకు చేరుకున్న‌ కేసీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్రాలో అడుగుపెట్టారు. బేగంటపే విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో బెజవాడకు చేరుకున్నారు. అక్కడ దిగిన అనంతరం నేరుగా బాబు నివాసానికి వెళ్లారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ లో మార్పులు చోటు…

ఓయూలో ‘పరీక్ష’.. మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాద్ : ఓయూలో బీఫ్ ఫెస్టివల్ అనంతరం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పీజీ సెమిస్టర్ పరీక్షల విషయంపై సందిగ్ధత నెలకొంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు..పరీక్ష యథాతథంగా కొనసాగుతుందని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దీనితో ఓయూలో టెన్షన్…

కృష్ణా నదీ జలాల యజమాన్య బోర్డు తెలంగాణపై వివక్ష

కృష్ణా నదీ జలాల యజమాన్య బోర్డు తెలంగాణపై వివక్ష చూపుతోంది.బచావత్ ట్రిబ్యునల్ దామాషా ప్రకారం కృష్ణాజలాలను పంపిణీ చేయాలనే మూల సూత్రాన్ని విస్మరిస్తోంది. ఏపీకి వత్తాసు పలుకుతూ తెలంగాణకు అన్యాయం చేస్తోంది. అటు కేంద్రం కూడా తన బాధ్యతను…

మహిళలకు భద్రత లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి:ఎంపీ కవిత

మహిళలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ కవిత అన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ టీంలు ఏర్పాటుచేసి నేటితో ఏడాది పూర్తయిన ఈ సందర్భంగా శిల్పారామం లో నగరంలో నిర్వహించిన…

వేతనాలందక అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీ కార్మికులు

హైదరాబాద్ : ప్రతి నెలా 1వ తేదీన టంచనుగా జీతాలు తీసుకుంటున్న జీహెచ్‌ఎంసీ అధికారులు…. పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. సకాలంలో పైసలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందు ఎదుర్కొటున్నాయి.జీహెచ్‌ఎంపీలో పారిశుధ్య కార్మికులకు…

నిర్భంద‌న‌ల మ‌ధ్య బీఫ్ ఫెస్టివల్ విజ‌య‌వంతం

హైదరాబాద్ : బీఫ్ ఫెస్టివల్ నిర్వహించరాదని హైకోర్టు ఆదేశించినా, మరోవైపు ఓయూలో గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని ఫోటోలతో పాటు, వీడియోలు కూడా మీడియాకు అందాయి. ఈ క్రమంలో ఓయూలో బీఫ్ ఫెస్టివల్…

రాజాసింగ్‌ను బొల్లారం పీఎస్‌కు తరలింపు

హైదరాబాద్ : బీఫ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా జరుగుతున్న ముందస్తు అరెస్టుల్లో భాగంగా గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా రాజాసింగ్‌ ను ధూల్‌పేట్‌లో గృహనిర్బంధం చేసిన పోలీసులు, అనంతరం షాహినాయత్‌ గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.ఎమ్మెల్యే…