పెరిగిన బంగారం, వెండి ధరలు
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర గత వారంతో పోల్చితే 305 రూపాయలు పెరిగి, 27వేల 335 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది.…
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇక్కడి బులియన్ మార్కెట్లో బంగారం 10 గ్రాముల ధర గత వారంతో పోల్చితే 305 రూపాయలు పెరిగి, 27వేల 335 రూపాయలకు చేరింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగింది.…
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భారీ భూకంప ప్రభావం దాదాపు 8 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సుమారు 1.4 మిలియన్ల మంది నీరు, ఆహారం, బట్టలు, నివాసం కోసం అలమటించిపోతున్నారని యూఎన్ నివేదికలో వెల్లడించింది. భయానక…
హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం పంజాబ్లోని కన్నా, గోబిందఘర్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన దిల్లీ నుంచి రైలులో వస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను…
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో జరిగిన శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎపి ప్రభుత్వం కేసు డైరీని కోర్టుకు సమర్పించింది. కేసు డైరీపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం నియమించిన సిట్ ను కోర్టు తన…
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. ఈనెల 27వ తేదీన పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు దాదాపు పది లక్షల మంది ప్రజలు వస్తారని టిఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. బహిరంగ…
హైదరాబాద్: ఎట్టకేలకు ‘మా’ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఫలితాల వెల్లడిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సివిల్ కోర్టు చెప్పడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఫిల్మ్ చాంబర్లో ఉదయం పదిగంటలకు లెక్కింపు జరగనుంది. ఎన్నడూ లేని…
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా? లేక మేం జోక్యం చేసుకోవాలా.. అంటూ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వార్డుల విభజనపై టీ.ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది. వార్డుల పునర్విభజన నేపథ్యంలో…
హైదరాబాద్ ని వైఫై సిటీగా మార్చేందుకు తొలి అడుగు పడుతోంది. తొలిదశ ఉచిత వైఫై సేవలను హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రేపు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు…
మహాత్మా జ్యోతీరావు పూలే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్ పేటలో జరిగిన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. బడుగు బలహీన…
హైదరాబాద్: హోమియెపతి వైద్య అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని సహాయా సహకారాలను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యాశాఖ లక్ష్మారెడ్డి తెలిపారు. హోమియోపతి పితామహుడు హెమన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. పాజిటీవ్ హోమియోపతి కేర్ ఆధ్వర్యంలో…