Tuesday, 10 November 2026

Main

రేవంత్‌ రెడ్డితోనే నాకు పంచాయితీ : కౌశిక్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డితోనే తనకు పంచాయితీ అని, మిగతా ఎవరితోనూ నాకు ద్వేషం లేదని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ… ఎంపి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తనకు…

కారు ఢీకొని వ్యక్తి మృతి

ఏర్గట్ల మండలకేంద్రంలో అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో వ్యక్తికి కారు ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఏర్గట్ల ఏఎస్సై లక్ష్మణ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం..ఏర్గట్ల మండలకేంద్రానికి చెందిన గాండ్ల నాగయ్య తన ఎక్సల్ వాహనంపై బట్టాపూర్…

టీచర్ల భర్తీలో అక్రమాలు

చర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్‌టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు. ఆ పోస్టులను ఎందుకు భర్తీ చేయడం లేదని.. తమకు…

పెద్దపల్లి జిల్లాలో విషాదం

  పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన రామగిరి మండలం రాంనగర్‌లో అర్ధ రాత్రి చోటు చేసకుంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన తల్లి, కూతుళ్లు కాలువల…

సచివాలయ సిబ్బందిపై నిఘా

బెటాలియన్‌ కానిస్టేబుళ్ల తిరుగుబాటుతో సచివాలయ భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న టీజీఎస్పీ అధికారులు, కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేస్తూ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సోమవారం మెమో జారీ చేశారు. సచివాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై నిఘా ఉన్నదని హెచ్చరించారు.…

కొడంగల్‌ ఎత్తిపోతలకు సీవోటీ మెలిక

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకం (ఎన్‌కేఎల్‌ఐఎస్‌) ఆది నుంచీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఆ పథకానికి ఆమోదముద్ర వేసేందుకు కమిటీ ఆఫ్‌ టెండర్స్‌(సీవోటీ) షరతులు విధించడం అనేక అనుమానాలకు…

ఆంక్షలు విధించిన హైదరాబాద్ పోలీస్ ర్యాలీలు, ధర్నాలు నిషేధం ;సివి ఆనంద్

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో రాజధాని హైదరాబాద్‌ అట్టుడుకుతున్నది. రేవంత్ సర్కార్‌ అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా, ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బాధితులు సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. నెలరోజుల పాటు…

వరంగల్ మార్కెట్లో సిసిఐ కొనుగోలు చేపట్టక పడిగాపులు కాస్తున్న రైతన్నలు

తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా… ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు. తేమ శాతం పేరుతో…

ఖమ్మం, వరంగల్‌ మార్కెట్లకు పోటెత్తిన పత్తి

ఖమ్మం, వరంగల్‌ పత్తి మార్కెట్లకు భారీగా పత్తి బస్తాలు వచ్చాయి. రెండు రోజుల సెలవుల అనంతరం మార్కెట్‌ తెరచుకోవడంతో పత్తి పోటెత్తింది. ఖమ్మం మార్కెట్‌కు ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు పెద్దమొత్తంలో పత్తిని తీసుకొచ్చారు. అయితే పత్తి…

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలు ఢీ కొనడంతో ఇద్దరు క్లీనర్లు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన సదాశివపేట మండలం నిజాంపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆగి…