Monday, 9 November 2026

Main

ఎంజీఎంలో వైద్య సేవలు అధ్వానం

మహాత్మాగాంధీ మెమోరియల్‌ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్‌ నగరాన్ని హెల్త్‌ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఎనిమిది నెలలుగా ఎంజీఎంకు కొత్తగా వైద్య పరికరాలు…

నేడు అసెంబ్లీ ముట్టడి

  రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్‌ పథకంలో పనిచేస్తున్న దాదాపు 19 వేల మంది మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు వరంగల్‌…

కార్యాలయంలో సినారె చిత్రపటం ప్రత్యక్షంజిల్లా రచయితల హర్షం

“జనంసాక్షి” కథనానికి స్పందన.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). జిల్లా గ్రంధాలయ సంస్థ భవనానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన చిత్రపటం స్టోర్ రూమ్ కు చేరడంపై ఇటీవల…

స్టోర్ రూమ్ కు చేరిన సినారె చిత్రపటం

    రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనం సాక్షి). సాహిత్య అభిమానుల ఆవేదన. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా… అసమానమైన తన సాహిత్య సృజనతో మారుమూల గ్రామం నుంచి తెలంగాణ గౌరవాన్ని జాతీయస్థాయిలో…

సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కామారెడ్డి బాన్సువాడ జులై 27 (జనంసాక్షి)సీజనల్ వ్యాధులపై అవగాహన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోనిబాన్సువాడ పట్టణంలో గల సింధు విద్యాలయంలో శనివారం సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి…

భద్రాచలం మళ్లీ గోదావరి ఉధృతి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం  వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం, శనివారం తెల్లారే సరికి…

కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు, మందుల నిల్వలను వారి పరిష్కరించారు.…

కలెక్టర్ గారు..దండం పెడతాం

తుంగతుర్తి జులై 26 (జనం సాక్షి) మా స్కూలుకు పంతులును ఇవ్వరా వేడుకుంటున్న విద్యార్థులుకలెక్టర్ గారు మీకు దండం పెడతాం… మాది అసలే మారుమూల తండా మా స్కూలుకు పంతులు రావడం లేదు. దీంతో మేము చదువుకు దూరం…

అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి

దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘన…

ఉపాధి కోసం ఉద్యమ బాట.. నేతన్నల మానవహారం

సిరిసిల్ల. జులై 25. (జనంసాక్షి). పట్టణ పట్టణ బంద్ విజయవంతం. నాలుగో చేరిన దీక్షలు. సంఘీభావం తెలిపిన సిపిఐ, సిపిఎం నాయకులు చాడ, స్కైలాబ్ బాబు.ఉపాధి కల్పించాలని కోరుతూ సిరిసిల్ల నేతన్నలు ఉద్యమ బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని…