Monday, 9 November 2026

Main

కమ్యూనిటీ హాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే.

వినాయక నగర్ డివిజన్ చంద్రగిరి కాలనీ కమ్యూనిటీ హాల్ ను ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. కాలనీవాసులు సహకారంతో ఇంటింటికి డబ్బులు వసూలు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని,గతంలో మంజూరైన 10 లక్షల నిధులను విడుదల చేయించాలని…

బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలి

జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ బల్ నగర్  కాలనిలో బహుజన సంఘర్షణ సమితి కార్యాలయం ను  రిటైర్డ్ ఏఈ  అంజయ్య చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ బహుజనులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.  బహుజన…

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని హోమం పల్లకి సేవ

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా అల్వాల్ సర్కిల్ టెంపుల్ అల్వాల్ లోని స్వామివారి బ్రహ్మోత్సవంలో ఉదయం హోమం స్వామి వారికి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. తదుపరి సాయంత్రం హోమం…

రైతులకు టార్పాలిన్ కవర్లు అందజేత.

దౌల్తాబాద్ మండల పరిధిలో ముబారస్ పూర్ గ్రామం లో ఐకెపి కొనుగోలు సెంటర్లలో ఫార్మా పాస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐకెపి సెంటర్లో కొనుగోలు చేసి నిల్వచేసిన ధాన్యం తడవకుండా ఉండేందుకు సన్న చిన్న కారు మరియు కౌలు రైతులకు…

ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాలును తీర్చిదిద్దుతాము : కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి

పేద మధ్యతరగతి ప్రజలకు వివిధ ఫంక్షన్లకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాల్లు  తీర్చేదిద్దుతామని  కార్పొరేటర్ రాధా ధీరథరెడ్డి అన్నారు. ఆర్కే పురం డివిజన్ : ఎన్టీఆర్ నగర్ కాలనీ ఫేస్-3 కమ్యూనిటీ హాల్ 6.2 లక్షల రూపాయలతో మొదటి…

నేల ఆరోగ్యం పై అవగాహన సదస్సు

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి. ఏ డి ఏ రాంప్రసాద్ టేక్మాల్ జనం సాక్షి డిసెంబర్ 5 టేక్మాల్ మండల పరిధిలోని  టేక్మాల్,కుసంగి, ఎలకుర్తి, ఎల్లుపేట్, కాదులూర్ రైతు వేధికలలో ప్రపంచ నేల దినోత్సవం సందర్బంగా నేల…

సమస్యలపై అధికారులతో కలిసి కాలనీలలో పర్యటించిన: కార్పొరేటర్ ఆకులశ్రీవాణి అంజన్ కుమార్

డివిజన్ పరిధిలోని కాలనీలలో నెలకొన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని సరూర్నగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ కుమార్ అన్నారు. కాలనీవెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఇంజనీరింగ్  హెచ్ఎండబ్ల్యూఎస్   , శానిటేషన్  అధికారులతో కలిసి  జేబీ…

చీటింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్, రిమాండ్

ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి లోన్ తీసుకున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఖానాపూర్ ఎస్సై రుక్మవార్ శంకర్ తెలిపారు. వివరాల్లోకి వెళితే… 2008-09 సంవత్సరంలో ఖానాపూర్ పట్టణంలోని ప్రస్తుత తిమ్మాపూర్ ఎస్బిఐ శాఖలో అప్పట్లో…

ఘనంగా దామోదర రాజనర్సింహా జన్మదిన వేడుకలు

మాజీ డిఫ్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా జన్మదిన వేడుకలను టేక్మాల్ బస్టాండ్ ఆవరణలో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు  ఘనంగా జరుపుకొన్నారు. మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు మండల కేంద్రానికి చేరుకుని…

శివ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

హుజూర్ నగర్ పట్టణ శివాలయంలో  జరుగుతున్నటువంటి శివ స్వాముల ఇరుముడి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. ఆదివారం ఈ సందర్భంగా శివ స్వాములు  ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని శాలువాతో సత్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్…