రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవం లో కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.
మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధిలో గల తిరుమలనగర్ పోచమ్మ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయంలో శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య మంగళ శాసనములతో రాజగోపుర శిఖర కలశ స్థాపన మహోత్సవ…
